it minister ktr

యశ్వంత్ సిన్హా కు ఘనంగా స్వాగతం పలుకుదాం.. నగర ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్

జూలై 2న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు రానున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ గురువారం ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. బేగంపేట నుంచి జలవిహార్ వరకు భారీ ర్యాలీ కి టిఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. జలవిహార్ లో...

కేటీఆర్.. దీన్ని అభివృద్ధి అంటారా? అరాచకం అంటారా?: రేవంత్ రెడ్డి ట్వీట్

మంత్రి కేటీఆర్ బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఎంజీ కంపెనీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ పార్కును ప్రారంభించారు. అయితే జహీరాబాద్ లో నిమ్జ్ కోసం తమ భూములు తీసుకొని తగిన పరిహారం ఇవ్వలేదని అక్కడి రైతులు చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పర్యటన ను...

కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ

తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు లేఖ రాశారు మంత్రి కేటీఆర్. 40 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను మోడీ ప్రభుత్వం అమ్ముతోందని.. 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు గతంలో సుమారు 7200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని లేఖలో వివరించారు. నగరంలో ప్రజా రవాణా...

కాంగ్రెస్ పార్టీకి చరిత్ర తప్ప భవిష్యత్తు లేదు: కేటీఆర్

కాంగ్రెస్ పార్టీకి చరిత్ర తప్ప భవిష్యత్తు లేదని అన్నారు మంత్రి కేటీఆర్. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..."ఇటీవల కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వరంగల్ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అంటున్నాడని,ఒక్క అవకాశం ఇస్తే తెలంగాణ రైతుల రూపురేఖలు మార్చేస్తా అంటున్నాడని వెల్లడించారు. రాహుల్...

కొల్లాపూర్ లో జూపల్లి నివాసానికి మంత్రి కేటీఆర్.. గ్రూపు రాజకీయాలపై చర్చ

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గులాబీ గూటిలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జూపల్లి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్...

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై స్పందించిన కేటీఆర్

అగ్నిపద్ స్కీమ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండపై ట్విట్టర్ వేదికగా స్పందించారు మంత్రి కేటీఆర్. నాడు రైతులతో పెట్టుకున్నారని.. నేడు జవాన్లతో పెట్టుకున్నారని పేర్కొన్నారు. దీనిని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు." అగ్నివీర్ స్కీం కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మక నిరసనలు. దేశంలోని నిరుద్యోగ...

హైదరాబాద్ మాన్యుఫాక్చరింగ్ రంగానికి అడ్డాగా మారబోతుంది: మంత్రి కేటీఆర్

మాన్యుఫాక్చరింగ్ రంగానికి హైదరాబాద్ అడ్డాగా మారుతోందని అన్నారు మంత్రి కేటీఆర్. హైటెక్ సిటీ హుడా టెక్నో ఎంక్లేవ్ లో జాన్సన్ కంట్రోల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటుచేసిన ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భారత్ లో టాలెంట్ ఉన్న ఉద్యోగులకు కొదవ...

దేశానికి కావలసింది డబుల్ ఇంజన్లు కాదు..డబుల్ ఇంపాక్ట్ పాలన: మంత్రి కేటీఆర్

కేంద్ర ప్రభుత్వం పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. దేశ ప్రజలను మోసం చేస్తూ, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందంటూ కేంద్రంపై కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశానికి కావాల్సింది డబుల్ ఇంజన్లు కాదని.. డబుల్ ఇంపాక్ట్ పాలన అని చెప్పారు. పనికి రాని డబుల్ ఇంజన్లు కాదు అని...

కేటీఆర్ ట్వీట్ లో ఆంతర్యమేమిటో: రఘునందన్ రావు

విపక్షాలపై రాజకీయ దురుద్దేశాలతోనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని, మరి ఎనిమిదేళ్ల కాలంలో బీజేపీ నేతలు ఎంత మంది పై ఐటి దాడులు జరిగాయని ప్రశ్నిస్తూ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై బీజేపీ నేత, సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. గుమ్మడికాయల...

మసీదులు తవ్వడానికా బండి సంజయ్ ఎంపీగా గెలిచింది: మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్...
- Advertisement -

Latest News

ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. పాదయాత్ర చేసి తీరుతా – బండి సంజయ్

ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. పాదయాత్ర చేసి తీరుతానని బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాలుగు విడతలు ప్రశాంతంగా యాత్ర చేసామని..అన్ని...
- Advertisement -

హైదరాబాద్ లో నేటి నుంచి కఠినంగా ట్రాఫిక్స్ రూల్స్..ట్రిపుల్ రైడ్స్ రద్దు ?

హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ లో ఇవాల్టి నుంచి ట్రాఫిక్ రూల్స్ చాలా కఠిన తరం కానున్నాయి. మీద దాటితే తాటతీస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నగరంలో రాంగ్...

అలీ కూతురి పెళ్లిలో మెరిసిన తారలు..!

ప్రముఖ నటుడిగా.. కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న ఆలీ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆలీ , జుబేదాల కుమార్తె ఫాతిమా వివాహం ఆదివారం రోజు హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి చిరంజీవి,...

నేడు ఐటీ అధికారుల ఎదుట హాజరు కానున్న మల్లా రెడ్డి.

ఈ రోజు ఐటీ అధికారుల ఎదుట హాజరు కానున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లా రెడ్డి. మంత్రి మల్లారెడ్డి తో పాటు 16 మంది కి నోటీసులు జారీ చేసింది ఐటీ. ఈ...

ప్రియురాలి పై పగ తీర్చుకున్నాడు..అందరి మనసు దోచుకున్నాడు.. గ్రేట్ భయ్యా..

ప్రేమించేటప్పుడు జీవితం ఎలా ఉంటుంది అని ఎవ్వరూ ఆలొచించరు. పెళ్ళి చేసుకోవాలి అనే సమయంలో మాత్రమే అన్నీ గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తున్నారు..ఆ వ్యధతో చాలా మంది అబ్బాయిలు...