Janasena

మోడీ రాజ‌నీతిని ప్ర‌ద‌ర్శించారు : ప‌వ‌న్ క‌ల్యాణ్

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా జనసేన అధినేత‌ పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్ర‌ధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప‌వ‌న్ పేర్కొన్నారు. రైతు చట్టాల ఉపసంహరణ లో ప్రధాని మోడీ రాజ‌నీతి ప్రదర్శించారని కొనియాడారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని రూపొందించిన చట్టాలు రైతుల ఆమోదం...

బీజేపీ అభ్యర్థులను గెలిపించండి : పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను ఆశీర్వదించాలని... ఒక మార్పు కోసం ఈ పోరాటం జరుగుతోందని స్పష్టం చేశారు. జనసేన తో మైత్రి ఉన్న బీజేపీ కొన్ని స్థానాల్లో పోటీ చేస్తోందని... మన బిడ్డలకు పాతికేళ్ల భవిష్యత్తు కోసం పరితపించే జనసేన అభ్యర్థులకు ఓటేసి...

బీజేపీపై పెట్రోల్‌, టీడీపీ పై డీజిల్‌ పోసి ప్రజలు తగలబెట్టారు : కొడాలి నాని

బీజేపీ పార్టీపై మంత్రి కొడాలి నాని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. బీజేపీపై పెట్రోల్‌, టీడీపీ పై డీజిల్‌ పోసి ప్రజలు తగలబెట్టారని కొడాని నాని మండిపడ్డారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కుమ్మక్కై పోటీ చేసినా డిపాజిట్లు రాలేదని చురకలు అంటించారు. పశ్చిమ బెంగాల్ లో నాలుగు అసెంబ్లీ...

ఇందిరాగాంధీ ఫోటోను షేర్ చేసిన పవన్ కళ్యాణ్ !

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా... స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా...మోడీ సర్కార్‌ ను టార్గెట్‌ చేస్తూ.. ఈ ఉద్యమం కొనసాగుతోంది. అయితే.. ఈ ఉద్యమానికి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని అధికార వైసీపీ పార్టీతో పాటు ప్రతి పక్షాలు కూడా మద్దతు ప్రకటించాయి. సీఎం...

విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు.. కార్మికుల కోసం నిలబడాల్సిందే : పవన్ కళ్యాణ్

విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు.. ఏపీ లోని అని పార్టీల నేతలు కార్మికుల కోసం నిలబడాల్సిందేనని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాసేపటి క్రితమే విశాఖలో జనసేన పార్టీ నిర్వహించిన బహిరంగ సభ కు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కార్మికులకు సంఘీభావం...

నిజాయితీగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడండి : జగన్ కు నాదెండ్ల కౌంటర్

విశాఖ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి నిజాయితీ గా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పాటు పడాలని జన సేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. జగన్‌ గారు.. మీరు గతంలో గంగవరం పోర్టు అమ్మినట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మొద్దని ఫైర్ ఆయారు నాదెండ్ల...

విశాఖ చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

విశాఖ ఎయిర్‌ పోర్టు కు కాసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. దీంతో విశాఖ ఎయిర్‌ పోర్టు కు జన సైనికులు మరియు అభి మానులు భారీగా చేరుకున్నారు. అంతేకాదు.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలతో విశాఖ ఎయిర్ పోర్టు ప్రాంగణం మార్మోగిపోతోంది. ఈ సందర్భంగా ఉక్కు కార్మికుల...

ఏపీ డ్రగ్స్‌ మాఫియాపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన ట్వీట్‌

ఏపీలో డ్రగ్స్, గంజాయి మాఫియాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్ చేశారు. 2018 లోనే ఏపీ-ఒడిస్సా బోర్డరులో గంజాయి రవాణ, మాఫియా వంటి అంశాలు తన దృష్టికి వచ్చాయంటూ ట్వీట్ చేశారు పవన్‌ కళ్యాణ్‌. డ్రగ్స్ మూలాలు ఏపీలోనే ఉన్నాయంటూ హైదరాబాద్ సీపీ నల్గొండ ఎస్పీ ప్రకటనల క్లిప్పిగులను ట్వీట్టర్లో పోస్ట్...

ఈ నెల 31 న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కు పవన్‌ కళ్యాణ్‌

విశాఖ : ఈ నెల 31 వ తేదీన విశాఖ పట్టణానికి జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రానున్నారు. గత తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇవ్వనున్నారు జన సేనాని పవన్‌ కళ్యాణ్‌. ఈ నెల 31 వ తేదీన మధ్యాహ్నం రెండు గంట...

పవన్ కళ్యాణ్ తో మంచు విష్ణు కబుర్లు.. వీడియో వైరల్ !

మా అర్టిస్ట్‌ అసోషియేషన్‌ ఎన్నికల వివాదం ఇంకా చెలరేగుతూనే ఉంది. ఎన్నికలు పూర్తి అయి పోయి... పది రోజులు గడుస్తున్నప్పటీకి.... ఒకరి పై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇక తాజాగా గవర్నర్‌ దత్తాత్రేయ ఆధ్వర్యం లో అలయ్‌ - బలాయ్‌ కార్యక్రమం జంతర్‌ మంతర్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి మా అర్టిస్ట్‌ అసోషియేషన్‌ నూతన...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...