Nadendla Manohar

వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత నిరుద్యోగం పెరిగింది – నాదెండ్ల మనోహర్

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన యువశక్తి కార్యక్రమం సభా స్థలంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గత వారం రోజుల నుంచి జనసేన నేతలు సభకొసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సభ ద్వారా వర్తమాన రాజకీయాలకు ఒకదిశా నిర్దేశం...

సీఎం హోదాలో జగన్ బెంజ్ సర్కిల్లో కార్యక్రమాలు చేయలేదా? – నాదెండ్ల మనోహర్

వైసీపీ ప్రభుత్వం నేడు తాజాగా తీసుకువచ్చిన జీవోపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్. రాజకీయ పార్టీలను నియంత్రించాలనే ఉద్దేశంతోనే ఈ జీవో తీసుకువచ్చారని మండిపడ్డారు. బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తూ అర్థరాత్రి వేళ హడావుడిగా ఉత్తర్వులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం తన నిరంకుశ ధోరణిని మరోసారి...

వారాహితో యాత్రకు సిద్దమయ్యాం : నాదెండ్ల మనోహర్‌

ఈ నెల 18వ తేదీన సత్తెనపల్లిలో కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 281 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కౌలు రైతుల దుస్థితి తెలియాలంటే సీఎం జగన్ సత్తెనపల్లి కౌలు రైతుల భరోసా...

నిబంధనలకు అనుగుణంగానే ‘వారాహి’ : నాదెండ్ల మనోహర్‌

వారాహి వాహనం నిబంధనలకు అనుగుణంగా సిద్ధం అవుతోందని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. ప్రభుత్వ కార్యాయాలకు పార్టీ రంగులు వేసి హైకోర్టుతో మొట్టికాయలు తిన్న వారు కూడా జనసేన పార్టీ వారాహి వాహనం రంగు గురించి మాట్లాడటం, నిబంధనల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. నిబంధనలు పరిశీలించకుండా, ఏ...

రౌడీ సేన.. ఆ మాట మీరు చెబుతున్నారా..?

ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ నరసాపురం సభ సాగింది. అక్కడ పలు కార్యక్రమాలని ప్రారంభించడానికి వచ్చిన జగన్..పూర్తిగా చంద్రబాబు, పవన్‌లని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. బాబు, పవన్ కలిసి తమపై కుట్రలు చేస్తున్నారని, గత ఎన్నికల్లో ఇద్దరినీ ప్రజలు చిత్తుగా ఓడించారని అన్నారు. ఇంకా టీడీపీ నటే తెలుగు బూతుల...

పవన్‌కు నాదెండ్ల క్లారిటీ.. బాబు వైపే..?

నెక్స్ట్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి..ఏ పార్టీతో కలిసి వెళితే ప్రయోజనం ఉంటుందనే అంశాలపై పవన్ కల్యాణ్ ఫుల్ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆ కన్ఫ్యూజన్ కూడా పవన్..మోదీతో భేటీ అయిన తర్వాతే అని తెలుస్తోంది. ఎట్టి పరిస్తితుల్లోనూ చంద్రబాబుతో కలవకూడదని మోదీ..పవన్‌తో చెప్పినట్లు తెలిసింది. బాబుతో కలిస్తే ఇంకా రాజకీయంగా ఎదగనివ్వరు...

‘జగనన్న మోసం’ ఇదేనంటూ ప్రజలకు వివరిస్తాం : నాదెండ్ల మనోహర్‌

పేదల గృహ నిర్మాణంలో అనేక అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు జనసేన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూమి లావాదేవీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. పది నుంచి 20 లక్షలు విలువ చేయని భూములను చేతులు మార్చి రూ. 70 లక్షలదాకా చెల్లించారన్నారు....

రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం రైతు భరోసా కేంద్రాలు : నాదెండ్ల మనోహర్‌

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. తాజాగా ఆయన తెనాలిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం రైతు భరోసా కేంద్రాలు అని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 10,700 రైతు భరోసా కేంద్రాల్లో అవినీతి జరుగుతున్నట్టు విజిలెన్స్ నివేదిక చెబుతోందని నాదెండ్ల...

ఏపీ మంత్రులపై జనసేన శ్రేణులు దాడి చేసే అవకాశాలు.. స్పందించిన నాదెండ్ల మనోహర్‌

ఏపీలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఇటీవల విశాఖలో జరిగిన పరిణామాలు, మంగళగిరిలో పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రులపై జనసేన శ్రేణులు దాడి చేసే అవకాశాలున్నాయంటూ దుష్పచారం జరుగుతోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్...

పోలీసుల తీరుపై కీలక వ్యాఖ్యలు చేసిన నాదెండ్ల మనోహర్‌

గత రెండు రోజులుగా విశాఖలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. శనివారం విశాఖ గర్జన తరువాత ఎయిర్‌పోర్ట్‌కు వెళుతున్న వైసీపీ మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తలు దాడులు చేశారు. దీంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన పేరిట విశాఖకు వచ్చిన సందర్భంగా పోలీసులు...
- Advertisement -

Latest News

ఏపీ ప్రజలకు శుభవార్త..రేపే “జగనన్న చేదోడు పథకం” నిధులు విడుదల

ఏపీ ప్రజలకు శుభవార్త. వైయస్సార్ చేదోడు పథకం మూడవ విడత సాయాన్ని ప్రభుత్వం జనవరి 30న అంటే రేపు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ...
- Advertisement -

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..గ్రూప్‌–4లో మరో 141 పోస్టులు

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. గ్రూప్-4 కొలువులు మరిన్ని పెరిగాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,039 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్...

తెలుగు చిత్రాలు ఆ కారణంగానే చేయలేదు.. ఆషికా రంగనాథ్..!

శాండిల్ వుడ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ తెలుగులో నటిస్తున్న మొదటి చిత్రం అమిగోస్. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా.. రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని ఎలమంచిలి...

I LOVE U నాగచైతన్య : టాలీవుడ్ హీరోయిన్

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంతతో విడాకులు తీసుకున్న అనంతరం నుంచి..నాగ చైతన్య వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నాడు. కథ మరియు కథాంశంలో చాలా భిన్నంగా నాగ చైతన్య వరుసగా సినిమాలు చేస్తూ… ముందుకు సాగుతున్నారు. ఇందులో...

అచ్చెన్నాయుడుపై RGV ఫైర్‌..అరెస్ట్‌ చేయండి !

టిడిపి నేత అచ్చెన్నాయుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రాంగోపాల్ వర్మ ఫైర్ అయ్యాడు. టిడిపి నేత అచ్చెన్నాయుడు పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ.. అతన్ని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశాడు వర్మ. ఆయనపై...