Nara Lokesh

వైకాపాబన్లు… తాలిబన్లను మించిపోయారు : నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో సారి అధికార వైసీపీ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ వైకాపాబన్లు... అరాచకాలలో ఆప్ఘనిస్థాన్ తాలిబన్లని మించిపోయారని ఎద్దేవా చేశారు. తన తాడేపల్లి ప్యాలస్ పక్కన ఎవ్వరూ ఉండటానికి వీల్లేదని, నిరు పేదల ఇళ్లు జగన్ రెడ్డి కూల్చేసారని నిప్పులు చెరిగారు.. ఇప్పుడు...

గోరంట్ల బుచ్చయ్యతో ‘సైకిల్‌’కు డ్యామేజ్ అవుతుందా!

తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరీ ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలని మార్చేశారని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక టీడీపీ ఇప్పుడుప్పుడే పుంజుకుంటుంది. అలాగే అధికార వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుందని పలు సర్వేలు చెబుతున్నాయి. అటు చంద్రబాబు, లోకేష్‌లు ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉదృతం చేశారు. టీడీపీ నేతలు కూడా దూకుడుగా అధికార వైసీపీపై...

సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ

ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. రెండు దశల్లో కోవిడ్ మిగిల్చిన నష్టం కారణంగా ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారిందని ఈ లేఖలో నారా లోకేష్ పేర్కొన్నారు. పాఠశాలలు పునప్రారంభం...

రేవంత్ రూట్‌లోకి బాబు రావాల్సిందేనా?

తెలంగాణ రాజకీయాల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష స్థానంలో ఉన్న రేవంత్...తనదైన శైలిలో రాజకీయం చేస్తూ, అధికార టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తున్నారు. అటు ఎప్పుడు ప్రజల్లో ఉండటానికే చూస్తూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అలాగే కేసీఆర్ వ్యూహాలకు ధీటుగా సరికొత్త ఎత్తుగడ వేస్తూ ముందుకెళుతున్నారు. కేసీఆర్,...

లోకేష్ పరమశుంఠ.. శవాలు కనిపిస్తే రాబందులాగా వాలిపోతాడు : వైసీపీ ఎంపి

తాడేపల్లి : టిడిపి నేత నారా లోకేష్ పై వైసీపీ ఎంపి నందిగం సురేష్ నిప్పులు చెరిగారు. డెడ్ బాడీ కనిపిస్తే లోకేష్ రాబందులాగా వాలిపోతాడని.. బూతులు తిడుతుంటే హీరో అయిపోతాను అనుకుంటున్నాడని మండిపడ్డారు ఎంపి నందిగం సురేష్. పిచ్చి వర్కవుట్ లు చేసి బాడీ వెయిట్ తో పాటు బుర్ర వెయిట్ కూడా...

బ్రేకింగ్ : టీడీపీ నేత నారా లోకేష్ అరెస్ట్‌

గుంటూరు : గుంటూరు GGH వద్ద రమ్యశ్రీ కుటుంబాన్ని పరమర్శించడానికి వచ్చిన, నారా లోకేష్‌ మరియు ధూళిపాళ్ల మీద దాడికి యత్నించారు వైకాపా నాయకులు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్‌ మరియు ధూళిపాళ్లను అరెస్ట్ చేసారు పోలీసులు. దీంతో గుంటూరు జీజీఎహెచ్‌ వద్ద పరిస్థితి చాలా ఉద్రిక్తతంగా మారిపోయింది. ఇక అరెస్ట్‌ అయిన నారా...

అమరావతి పేరు వింటే జగన్ వణికిపోతున్నాడు : లోకేష్

జగన్ సర్కార్ పై నారా లోకేష్ ఫైర్ అయ్యారు. అమరావతి పేరు వింటేనే సిఎం జగన్ వణికిపోతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజా రాజధాని పరిరక్షణ ఉద్యమం జగన్ ప్రభుత్వం అణిచివేతకి ఎదురొడ్డి నిలిచి మహోద్యమం అయ్యిందన్నారు. జై అమరావతి పోరాటం 600 రోజులైన సందర్భంగా జేఏసీ పిలుపు మేరకు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ..శాంతియుతంగా...

చిన‌బాబు కోసం చంద్ర‌బాబు త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని ఇచ్చేస్తున్నారా..?

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి నారా లోకేష్ రాజ‌కీయ భ‌విష్య‌త్ పూర్తిగా సందిగ్ధంలో ప‌డింది. ఎంట్రీ ఇచ్చిన మొద‌టిసారే ఆయ‌న ఓడిపోవ‌డం పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో తీవ్ర ఆందోళ‌న రేపింది. ఇప్పుడు అదే స‌మ‌స్య చంద్ర‌బాబుకు పార్టీ కంటే పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌నే చెప్పాలి. ఇక జ‌గ‌న్ ధాటికి పార్టీ క‌నుమ‌రుగ‌య్యే ప‌రిస్థితికి వ‌చ్చి ప‌డ‌టంతో...

ఫేక్ లేఖలు…ఫేక్‌ ముఖ్యమంత్రి : జగన్‌ పై లోకేష్ ఫైర్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిపై మరోసారి టీడీపీ నేత నారా లోకేష్‌ నిప్పులు చెరిగారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపడంలో ఫేక్‌ లేఖలతో ఫేక్‌ సీఎం జగన్‌ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడని మండిపడ్డారు. ఫేక్ సీఎం జగన్‌ గారూ! విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ వ‌ద్దంటూ మీరు చేసిన అసెంబ్లీలో తీర్మానం, కేంద్రానికి...

చినబాబుకు బాబు-జగన్‌ల స్థాయి రాలేదుగా!

నారా లోకేష్ ...భవిష్యత్‌లో టీడీపీని నడిపించే నాయకుడు. ఎంతకాదు అనుకున్న చంద్రబాబు టీడీపీ బాధ్యతలు లోకేష్‌కే అప్పగిస్తారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అందుకే చాలాకాలం నుంచి చినబాబుని రాజకీయాల్లో యాక్టివ్‌ చేసుకుంటూ వచ్చారు. గతంలో అధికారంలో ఉండగా ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చారు. అయితే అదే పార్టీకి పెద్ద మైనస్ అయింది....
- Advertisement -

Latest News

పీసీఓస్ వున్నవాళ్లు ఇలా బరువు తగ్గచ్చు..!

ఈ మధ్య కాలంలో పిసిఓస్ సమస్య ఎక్కువ మందిలో వస్తోంది. భారత దేశంలో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ...
- Advertisement -

ఎనిమిదవ రోజు విఘ్నరాజ వినాయకుడు నైవేద్యం – సత్తుపిండి  

ఒకనాడు పార్వతీదేవి తన స్నేహితురాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు నుండి ఒక శక్తిమంతుడు ఉద్భవించాడు. పార్వతి వానికి మమకారుడు అని పేరు పెట్టింది. చూస్తూ ఉండగానే వాడు. పెద్దవాడయ్యాడు....

రాత్రి ఫుల్ గా నిద్ర పోతే ఈ సమస్యలే ఉండవట..!

మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం, జీవన విధానం ఎలా ఉపయోగపడతాయో నిద్ర కూడా అలానే ఉపయోగపడుతుంది. ప్రతి రోజు తప్పకుండా కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలి. మంచి నాణ్యమైన...

టాయిలెట్ కి ఫోన్ తీసుకెళ్ళకూడదు.. ఎందుకో తెలుసుకోండి.

స్మార్ట్ ఫోన్ శరీరంలో భాగమైపోయాక ఎక్కడికి పడితే అక్కడికి ఫోన్ తీసుకెళ్తున్నారు. చివరికి టాయిలెట్ వెళ్లేటపుడు కూడా ఫోన్ చేతుల్లోనే ఉంటుంది. మీరు కూడా ఫోన్ ని టాయిలెట్ వెళ్లేటపుడు చేతుల్లోనే ఉంచుకుంటున్నారా?...

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు !

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్ లో ఇవాళ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది....