Nara Lokesh

వసూల్ రెడ్డి నిద్రలేచేది ఎప్పుడు? పెట్రోల్ పై బాదుడు ఆపేది ఎప్పుడు? : నారా లోకేష్

జగన్‌ సర్కార్‌ పై మరోసారి ఫైర్‌ అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వసూల్ రెడ్డి గారు నిద్రలేచేది ఎప్పుడు? పెట్రోల్, డీజిల్ పై బాదుడు ఆపేది ఎప్పుడు? అంటూ చురకలు అంటించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి సామాన్యులపై భారాన్ని తగ్గించడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్రోల్, డీజిల్ ధరలు...

లైట్ వేసుకుంటే కరెంట్ షాకే… ఇది నరకాసుర పాలనే : నారా లోకేష్

వైసీపీ సర్కార్ పై మరోసారి ఫైర్‌ అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. దీపం వెలిగించుకుందామంటే నూనె ధర మండుతోందని... లైట్లు వేసుకుందామంటే కరెంటు చార్జీలు షాక్ కొట్టేస్తున్నాయంటూ వైసీపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఏపీలో దీపావళి నాడు ప్రజల పరిస్థితి ఇలా ఉందని.... నరకాసుర పాలన ఇలాగే ఉండేదేమో అంటూ...

సీఎం జగన్ కు నారా లోకేష్ బహిరంగ లేఖ.. కేసీఆర్ మాటలు అవమానంగా లేవా ?

సీఎం జగనుకు నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. టీఆర్ఎస్ ప్లీన‌రీ లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఎద్దేవా చేయ‌డం సిఎంగా మీకు అవ‌మానం అనిపిస్తుందో లేదో కానీ, ఐదుకోట్ల ఆంధ్రుల‌కు మాత్రం ఆ వ్యాఖ్యలు తీర‌ని అవ‌మాకరంగా భావిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తుల‌పై క‌న్నేసిందని.. ప్రభుత్వం నియమించిన...

గన్నవరం బరిలో లోకేష్.. సైడ్ అవుతానంటున్న వంశీ..

ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి..అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో ఉన్న సమస్యలు హైలైట్ కాకుండా ఈ రెండు పార్టీల మధ్యే రాజకీయమే హైలైట్ అవుతుంది. ఇప్పటికే ఏపీలో ఎంత రచ్చ జరుగుతుందో చెప్పాల్సిన పనిలేదు. తమ ఆఫీసులపై దాడిపై ఫిర్యాదు చేయడానికి టీడీపీ ఢిల్లీకి...

ఇది ట్రైలర్ మాత్రమే.. వైసీపీకి పెద్ద సినిమా చూపిస్తాం : నారా లోకేష్

ప్రస్తుతం ట్రైలర్ మాత్రమే చూపించాం.. వైసీపీకి పెద్ద సినిమా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్. రెండున్నరేళ్లు ఓపిక పడితే చంద్రబాబు సీఎం అవుతారని.. అప్పుడు అందరి పని చెబుతామని పేర్కొన్నారు. 2019 ముందు నాపై ఏ కేసూ లేదు.. ఏ పోలీస్ స్టేషనుకు వెళ్లలేదు.. జగన్ సీఎం అయ్యాక నాపై...

లోకేష్ ఒక ఆల్కహాలిస్ట్..చంద్రబాబే చెడగొడుతున్నాడు : విజయసాయిరెడ్డి

ఎంపీ విజయ సాయి రెడ్డి షాకింగ్‌ కామెంట్స్ చేశారు. చంద్రబాబు కొడుకు లోకేష్ ఒక ఆల్కహాలిస్ట్, హ్యూమనైజార్ అని... వచ్చే ఎన్నికల్లో లోకేష్ ను సీఎం గా చూడాలని చంద్రబాబు చూస్తున్నాడని మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీ ప్రస్తుతం వెంటీ లేటర్‌ పై ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో లక్షల కోట్లు కొల్లగొట్టాడని......

వైసీపీ తలలు పగులుతాయి.. ఇక ఊరుకోం : నారా లోకేష్ వార్నింగ్

వైసీపీ ఇంకా ఇదే విధంగా రెచ్చగొట్టినా.. దాడులు చేసినా చూస్తూ ఊరుకోం.. తలలు పగులకోడతామని వార్నింగ్ ఇచ్చారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇవాళ ఆయన మీడియా తో మాట్లాడుతూ... ప్రజల కోసం పోరాడుతోంటే కేసులు పెడుతున్నారని.. నేను బర్న్ రెడీ.. జైలుకెళ్లడానికైనా సిద్దమన్నారు. నేనేం దేశాన్ని దొబ్బి జైలుకెళ్లడం లేదని.. పార్టీ...

అది దీక్షకాదు… లోకేష్ కోసం చంద్రబాబు చేసే చేతబడి : పేర్ని నాని

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్షపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు చేసే దీక్ష... కొంగ జపం లాంటిదని ఎద్దేవా చేశారు. అసలు అది దీక్ష కాదని... లోకేష్ కోసం నారా చంద్రబాబునాయుడు చేసే చేతబడి అంటూ వివాదాస్పద...

చంద్రబాబును అంటే రాష్ట్రానికే బీపీ వస్తుంది…సీఎం కు లోకేష్ కౌంటర్..!

ఏపీలో తెలుగుదేశం కార్యాలయాల పై...పట్టాభి ఇంటి పై జరిగిన దాడులు దుమారం రేపుతున్నాయి. నిన్న సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పట్టాభి ని పోలీసులు ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాంతో టిడిపి నాయకులు వైసిపి నాయకులు ఒకరిపై ఒకరు సంచలన...

ఆడా, మగా కానీ వాళ్ల ఛాలెంజ్‌ స్వీకరించం ; లోకేష్‌ కు కొడాలి కౌంటర్‌

లోకేష్ సవాలును మేము స్వీకరించలేమని... ఆడా, మగా కానీ వ్యక్తులతో మేము సవాళ్లు స్వీకరించమని నారా లోకేష్‌కు కౌంటర్‌ ఇచ్చారు కొడాలి నాని. జీతమిస్తూ చెప్పినట్లు మాట్లాడే వారితో చంద్రబాబు రెచ్చగొట్టించారని... పంచాయతి నుంచి పార్లమెంట్ వరకు వైకాపా అభ్యర్థులు గెలుస్తున్నారని మండిపడ్డారు. దీన్ని సహించలేక చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారని... ఇలా కొంతమందిని పెయిడ్...
- Advertisement -

Latest News

ఆ రక్త గ్రూపులకే కొవిడ్ ముప్పు ఎక్కువ.. అవి ఏవంటే?

కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తున్నది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వెలుగు చూడటం, ఆ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తిస్తుందనే అంచనాల నేపథ్యంలో ఆందోళన...
- Advertisement -

దేశంలో ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదు: కేంద్రం

ఇప్పటి వరకు దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమైక్రాన్ కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం పార్లమెంట్‌కు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలలో ఒమైక్రాన్ వేరియంట్ కేసులు వెలుగులోకి...

జాంబియా ప్రయాణికుడికి పాజిటివ్.. ‘ఒమైక్రాన్’ నిర్ధారణకు శాంపిల్స్

జాంబియా నుంచి ముంబయి తిరిగి వచ్చిన 60 ఏండ్ల వ్యక్తికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ వ్యక్తి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం వైద్యాధికారులు పంపారు. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమైక్రాన్ అత్యంత...

సిరివెన్నెల మరణం నన్నెంతో బాధించింది… ప్రధాని మోదీ సంతాపం.

సాహిత్య శిఖరం..సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణంపై యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు... యావత్ భారతంలోని సాహిత్య అభిమానులను కలిచివేసింది. సిరివెన్నెల మరణంపై రాజకీయ నాయకులు, సినీ ప్రేమికులు, సాహిత్య అభిమానులు ఎందరో తమ...

కాంగ్రెస్ వ‌ల్లే ప్ర‌జా ప్ర‌తినిధులకు గౌర‌వం వ‌చ్చింది – జ‌గ్గారెడ్డి

తెలంగాణ రాష్ట్రం లో స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తి నిధు ల‌ను టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌ట్టించు కోవ‌డం లేద‌ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ‌గ్గా రెడ్డి ఆరోపించారు. గడిచిన రెండు సంవత్సరాల నుంచి...