rakesh tikait

నేడు హైదరాబాద్ కు రైతు సంఘం నేత రాకేష్ టికాయత్…

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ.. పార్లమెంట్ లో రద్దు చేస్తూ బిల్లు పెట్టాలంటూ డిమాండ్ చేస్తూ.. నేడు హైదరాబాద్ లో మహాధర్నా జరుగనుంది. మరోవైపు రైతు ఉద్యమానికి నేటికి ఏడాది పూర్తి కావడంతో అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి(ఏఐకేఎంఎస్‌‌), సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) పిలుపు మేరకు ఇందిరా పార్క్‌ వద్ద...

మా డిమాండ్లు నెరవేరే దాకా ఇళ్లకు వెళ్లం– రాకేష్ టికాయత్..

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల హామీ ఇచ్చారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాలకు సంబంధించి బిల్లులను రద్దు చేయనుంది. వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకుంటాం.. మీరంతా ఇంటికి వెళ్లండని ఇటీవల రైతులను మోదీ కోరారు. ఇదిలా ఉంటే రైతుల మాత్రం తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరే...

కేంద్రానికి రాకేష్ టికాయత్ హెచ్చరిక… నవంబర్ 26 వరకు డెడ్ లైన్

గత ఏడాది నవంబర్ నుంచి రైతు సంఘాలు కేంద్రం తీసుకువచ్చిన మూడు రైతుచట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్నారు. పలు మార్లు కేంద్రంలో రైతు సంఘాల నేతలు చర్చించినా ఫలితం లేకపోయింది. తాజాగా మరో మారు రైతు సంఘాలు కేంద్రానికి హెచ్చరికలు చేసింది. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్...

కేంద్రానికి రాకేష్ టికాయిత్ పరోక్ష హెచ్చరికలు..!?

- మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ - పంటకు కనీస మద్దతు ఇవ్వాలి - వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలి - స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలి - అరెస్ట్ చేసిన రైతులను వెంటనే రిలీజ్ చేయాలి - భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయిత్ హరియాణా: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని,...

బలవంతంగా ఖాళీ చేయిస్తే ఉరేసుకుంటాం..

కొత్తసాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత మూడు నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు చేస్తున్న ధర్నాలు, ఆందోళనలు రోజురోజుకు ఉద్ధృతమవుతున్నాయి. నూతన చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న రైతన్నలు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో కేంద్రం రైతులను రహదారులపై నుంచి ఖాళీ చేయాలని ఆదేశాలు...
- Advertisement -

Latest News

షాకింగ్‌ : తిరుమలలో బయటపడ్డ టికెట్ల కుంభకోణం..

ఏడుకొండలు శ్రీవేంకటేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రమైన తిరుమలలో టిక్కెట్ల కుంభకోణం బయటపడింది. తిరుమల ఉద్యోగి శ్రీహరిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిఫారసు లేఖలను...
- Advertisement -

సీఎం హామీలు గాలి మాటలుగా మిగిలాయి : రేవంత్‌ రెడ్డి

మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. గ్రామ రెవెన్యూ వ్యవస్థకు వీఆర్ఎలు పట్టుకొమ్మలని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. వారితో గొడ్డు చాకిరి చేయించుకుంటోన్న ప్రభుత్వం వారి...

నెవర్‌ గివ్‌ ఆప్‌.. గాయమైనా మరోసారి సత్తాచాటిన మీరాబాయి చాను..

భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను మరోసారి తన ప్రతిభ చాటుకుంది. ఒలింపిక్స్ లో రజత పతకంతో చరిత్ర సృష్టించిన చాను తాజాగా ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించింది....

దాని గురించే ఐటీ రైడ్స్‌.. స్పందించిన దేవినేని అవినాష్..

ఐటీ అధికారులు వైసీపీ నేత, విజయవాడ తూర్పు ఇంఛార్జ్ దేవినేని అవినాష్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే.. నేడు సాయంత్రం ఐటీ సోదాలు ముగిశాయి.. ఈ ఐటీ సోదాలపై దేవినేని...

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు రేసులో..!!

తెలుగు పరిశ్రమ దర్శక దిగ్గజం భారతీయ ప్రేక్షకుల కోసం ఆర్ ఆర్ ఆర్  సినిమా తీస్తే అది నెట్ ఫ్లిక్స్ ద్వారా మొత్తం ప్రపంచాన్ని అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా...