tollywood

ఉస్తాద్ భగత్ సింగ్, గబ్బర్ సింగ్, డీజే.. సేమ్ నంబర్ 2425.. మేటర్ ఏంటంటే?

యూట్యూబ్ అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' గ్లింప్స్ టాప్ ప్లేసులో ట్రెండ్ అవుతోంది. అయితే, అందులో మీరు ఓ విషయం గమనించారా? పవన్ కళ్యాణ్ జీప్ నంబర్ 2425! ఒక్కసారి గతంలోకి వెళితే... 'గబ్బర్ సింగ్'లో పవన్ కళ్యాణ్ రాయల్ ఎన్ఫీల్డ్ బండి . నంబర్ చూస్తే......

విశ్వక్‌ సేన్‌ కు ఏమైంది?.. ఇలా మాట్లాడుతున్నాడు…

'ఈ నగరానికి ఏమైంది', 'ఫలక్‌నామా దాస్‌', ' చిత్రాలతో మాస్‌ కా దాస్‌గా పేరు తెచ్చుకున్న టాలీవుడ్‌ మాస్‌ హీరో విశ్వక్‌ సేన్‌. ఆన్‌స్క్రీన్ లేదా ఆఫ్ స్క్రీన్.. ఎప్పుడూ చలాకీగా, ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తారు. సోషల్‌మీడియాలోనూ ఎప్పుడు సరదా పోస్టులు, ఫన్నీ మీమ్స్‌ షేర్‌ చేసే ఆయన తాజాగా ఓ సందేశాత్మక...

పూరి క్లారిటీ ఇచ్చేశాడు.. ఇస్మార్ట్ కాంబో రిపీట్

లైగర్ లాంటి బిగ్గెస్ట్ ఫ్లాప్ తర్వాత ఎట్టకేలకు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్త సినిమా పై ఓ క్లారిటీ వచ్చేసింది. పూరి స్వయంగా తన నెక్స్ట్ మూవీ గురించి అనౌన్స్ మెంట్ చేశాడు. గతంలో ఆయన దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో...

కస్టడీతో పాటు తమిళ దర్శకుల్ని నమ్ముకొని బోల్తా కొట్టిన మన చిత్రాలు..

చిత్రసీమలో ఎలాంటి కాంబినేషన్​లో సినిమా కుదరుతుందో చెప్పలేము. ఒకప్పుడైతే ఓ భాషలోని స్టార్ హీరోలు, అక్కడి టాప్ డైరెక్టర్స్​తో కలిసి ఎక్కువగా సినిమాలు చేసేవాళ్లు. కొంతమంది మాత్రమే ఎక్స్​పెరిమెంట్లు చేసేవారు. అయితే ఇప్పుడు పాన్‌ ఇండియా ట్రెండ్‌ ఎక్కువ అవ్వడం వల్ల భిన్నమైన కలయికల్లో సినిమాలు రూపొందుతున్నాయి. మన డైరెక్టర్స్​ పొరుగు భాషల్లోని కథనాయకులతో,...

యువరాజ్ సింగ్ ను గాఢంగా ప్రేమించా: హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి !

ఈ మధ్య కొన్ని సినిమాలతో మెప్పించి ఇప్పుడిపుడే స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఎంతగానో శ్రమిస్తున్న హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి. ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సినిమాల గురించి మాట్లాడుతూ టక్కున క్రికెట్ గురించి సంభాషణ రాగానే.. నేను అప్పట్లో క్రికెట్ ను ఎక్కువగా చూసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు...

మా మధ్య జరిగిన ఆ సంఘటనలు నిజంగా దురదృష్టకరం… నాగ చైతన్య

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య రీసెంట్గా నటించిన చిత్రం కస్టడీ మూవీ. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు మే 12వ తారీఖున వచ్చింది. ఈ చిత్రం యొక్క ప్రమోషన్ల గురించి పలు ఈవెంట్లు పాల్గొన్న నాగచైతన్య తాను ఇప్పటివరకు నటించిన చిత్రాలలో కథానాయికల గురించి పలు...

పూరికి “లైగర్” సెగ… ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ఎగ్జిబిటర్స్ నిరసన

పూరికి "లైగర్" సెగ తగిలింది. లైగర్ సినిమా బాధితులకు న్యాయం చేయాలని ఫిల్మ్ ఛాంబర్ ముందు ఎగ్జిబిటర్స్ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. మేము లైగర్ సినిమా కొనుగోలు చేసి నష్టపోయాం. మాకు న్యాయం చేయాలని నిరవధిక దీక్ష చేస్తున్నామని వివరించారు. లైగర్ సినిమాతో చాలా కష్టాల్లో ఉన్నాం......

‘బలగం’ సినిమాకు మరో రెండు అవార్డులు

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది బలగం మూవీ. స్టార్ హీరో కాస్టింగ్ భారీ బడ్జెట్ ఏవీ అవసరం లేకుండా సినిమాకు కథ మాత్రమే ప్రాణం అంటూ నిరూపించిన బలగం మూవీ హిట్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకే దారి తీసింది కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా...

Srimukhi : ఎద అందాలు చూపిస్తూ..బెడ్ రూమ్ లో రెచ్చిపోయింది !

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. వరుసగా గ్లామర్ ఫోటోషూట్లతో యువత ఉక్కిరిబిక్కిరి చేసే ఈ ముద్దుగుమ్మ మళ్లీ రకరకాల డిజైన్లతో కూడిన అవుట్ ఫిట్ లను ధరించి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది సాధారణంగా సెలబ్రిటీలు కూడా ఫ్యాషన్ అంటూ విచిత్రమైన ఔట్ ఫిట్ లను ధరిస్తూ యువతను అలరిస్తూ...

నిఖిల్‌ స్పై మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘స్పై’ ఇప్పటిక ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్నట్లు గతంలోనే వెల్లడించింది. ఈ సినిమాలో నిఖిల్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలపడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు...
- Advertisement -

Latest News

బీజేపీలో ఎవరూ చేరేలా లేరని ఈటలకు అర్థమైంది : హరీశ్‌రావు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ,...
- Advertisement -

హామీలపై కర్ణాటక సర్కార్ తొలి అడుగు.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పక్కా

ఇటీవలే కొలువుదీరిన కర్ణాటక సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తు చేస్తోంది. కన్నడ నాట ఎన్నికల్లో హస్తం నేతలు ఐదు ప్రధాన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి...

ఆయన హామీతో.. గంగానదిలో పతకాలు పడేయటంపై వెనక్కి తగ్గిన రెజ్లర్లు

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్​కు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయకపోవడం.. కనీసం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం...

ఏఐపై ఎలాన్ మస్క్ ఆరోపణలపై మెటా స్ట్రాంగ్ రియాక్షన్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆరోపిస్తూ ఎలాన్‌ మస్క్‌ సహా పలువురు టెక్‌ రంగ నిపుణులు గత కొద్ది నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం...

‘రూ.2వేల నోటు ఉపసంహరణకు RBIకి నో పవర్స్’.. పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్

రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై దిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. రజనీశ్ భాస్కర్ గుప్తా అనే...