Vanama Raghava

వ‌న‌మా రాఘ‌వ‌కు షాక్.. మ‌రో కేసులో నోటీసులు

పాల్వంచ ఘ‌ట‌నలో నిందితుడుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర రావు కుమారుడు వ‌న‌మా రాఘ‌వకు మ‌రో షాక్ త‌గిలింది. 2001 లో న‌మోదు అయిన కేసు విచార‌ణ‌కు రావాల‌ని మ‌ణుగూరు పోలీసుల నోటీసులు జారీ చేశారు. ఈ రోజు మ‌ధ్య‌హ్నం 12 : 30 గంట‌ల వ‌ర‌కు మ‌ణుగూరు ఏఎస్పీ శ‌బ‌రీష్...

రాఘవ ఎక్కడ..ప్రగతి భవన్ లోనా… ఫాంహౌస్ లోనా? : రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో... కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వారసుడు వనమా రాఘవ వ్యవహారం ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అయింది. ఇంతకాలం సైలెంట్‌గా సెటిల్‌మెంట్లు వ్యవహారం నడిపించిన రాఘవ…ఇప్పుడు ఒక కుటుంబం ఆత్మహత్యకు కారణమయ్యారంటూ ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. అయితే.. ఈ వ్యవహారం తాజాగా మరోసారి తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి...

పాల్వంచ ఘ‌ట‌న : నేడు కొత్త‌గూడెం బంద్

పాల్వంచ ఘ‌ట‌న నేప‌థ్యంలో కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌నమా వెంక‌టేశ్వ‌ర రావు కుమారుడు వ‌న‌మా రాఘ‌వ‌ను త‌క్ష‌ణ‌మే అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేస్తు ప్ర‌తి ప‌క్ష పార్టీలు కొత్త‌గూడెం జిల్లా బంద్ కు పిలుపును ఇచ్చారు. దీంతో ఈ రోజు తెల్ల‌వారు జామున నుంచే కొత్తగూడెంలో బంద్ కొన‌సాగుతుంది. వ‌న‌మా రాఘ‌వ‌ను వెంట‌నే అరెస్టు చేసి...

పాల్వంచ ఘ‌ట‌న‌లో ట్విస్ట్.. వ‌న‌మా ఇంకా దొర‌క‌లేడు : పోలీసులు

పాల్వంచ ఘ‌ట‌న‌లో మ‌రో ట్విస్ట్ వెలుగులోకి వ‌చ్చింది. ఈ కేసులో కీల‌కంగా ఉన్న వ‌న‌మా రాఘ‌వ ఇంకా దొర‌క‌లేద‌ని కొత్త‌గూడెం పోలీసులు తెలిపారు. వ‌న‌మా రాఘ‌వ కోసం తాము గాలిస్తున్నామ‌ని పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ప్ర‌స్తుతం వ‌న‌మా రాఘ‌వా ఆచూకీ లేద‌ని అన్నారు. అయితే తెలంగాణ‌తో పాటు ఆంధ్ర ప్ర‌దేశ్ లో...

వనమా వారసుడు కీచక పర్వం.. ప్రతిపక్షాలు ఫైర్…కొడుకుని అప్పగిస్తానంటున్న వనమా..!

తెలంగాణ రాజకీయాల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వారసుడు వనమా రాఘవ వ్యవహారం ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అయింది. ఇంతకాలం సైలెంట్‌గా సెటిల్‌మెంట్లు వ్యవహారం నడిపించిన రాఘవ...ఇప్పుడు ఒక కుటుంబం ఆత్మహత్యకు కారణమయ్యారంటూ ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. తాజాగా రామకృష్ణ అనే వ్యక్తి రాఘవ అరాచకాలు తట్టుకోలేక తన ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి...

BREAKING : ఎమ్యెల్యే వ‌న‌మా కొడుకు రాఘ‌వ అరెస్ట్‌..

కొత్తగూడెం టిఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్యే వ‌న‌మా వెంకటేశ్వర్లు కొడుకు వ‌న‌మా రాఘ‌వ అరెస్ట్‌ అయ్యాడు. పాల్వంచలో రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్య కేసులో వ‌న‌మా రాఘ‌వ‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాఘ‌వ‌ను స్వయంగా ఎమ్మెల్యే వ‌న‌మా వెంకటేశ్వర్లు పోలీసుల‌కు అప్ప‌గించారు. దీంతో రాఘ‌వ‌ను హైద‌రాబాద్‌కు వ‌చ్చి.. కొత్త‌గూడెం పోలీసులు తీసుకెళ్లారు. ప్రస్తుతం వ‌న‌మా రాఘ‌వ ను...

ఎమ్మెల్యే వనమా కొడుకును ఇప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయలేదు..? ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి- కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

పాల్వంచ కుటుంబం ఆత్మహత్య పొలిటికల్ గా ప్రకంపనలు కలిగిస్తోంది. ఎమ్మెల్యే వనమా కుమారుడు వనమా రాఘవేంద్రరావును అరెస్ట్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా.. పోలీసులు రాఘవేంద్ర రావును అరెస్ట్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత కోమిటి రెడ్ది వెంటక్ రెడ్డి ఫైర్ అయ్యాడు. రామక్రిష్ణ కుటుంబం వనమా...

పాల్వంచ ఘటనలో సంచలన విషయాలు… తన భార్యను పంపాలంటున్నాడని ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో

పాల్వంచ కుటుంబ ఆత్మహత్య ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యే వనమా కుమారుడు వనమా రాఘవ అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవల పాల్వంచలో రామక్రిష్ట తన భార్య ఇద్దరు కుమార్తెలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ లెటర్ లో తన చావుకు కారణం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు...

షాడో ఎమ్మెల్యే హవాతో అక్కడ అసలు ఎమ్మెల్యే కనుమరుగయ్యారా

అక్కడ ఆయన ఇప్పటికే షాడో ఎంఎల్ఎ. వచ్చే సారి చట్టసభల్లో అధ్యక్షా అనాలన్నది ఆ యువనేత కోరిక..ఇంకేముంది నియోజకవర్గంలో మొత్తం యంత్రాంగాన్ని కూడ ఆయనే నడిపిస్తున్నాడు..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఇప్పుడంతా షాడో ఎంఎల్ఎ హవానే కొనసాగుతుంది. నగరంలో అధికారిక ప్రోగ్రామ్ అయినా అనధికార ప్రోగ్రామ్ అయినా ఆయనకు చెప్పి చేయాల్సిందే అన్న...
- Advertisement -

Latest News

Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..

Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష...
- Advertisement -

అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...

ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా...

AP : KGBV పార్ట్‌ టైమ్ PGTల జీతాలు భారీగా పెంపు

జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ మరో కీలక నిర్నయం తీసుకుంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ పీజీటీల జీతాలను ప్రభుత్వం భారీగా పెంచింది రూ. 12,000 నుంచి రూ....

ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్‌ నమోదు

రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు....