పంచాంగం 16 మార్చి 2019

16-03-2019,విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, ఫాల్గుణమాసం, శుక్లపక్షం, దశమి రాత్రి 11.35 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: పునర్వసు, అమృతఘడియలు: రాత్రి 11.59 నుంచి 1.35 వరకు, రాహుకాలం: ఉదయం 9.56 నుంచి 10.55 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 6.27 నుంచి 8.03 వరకు, వర్జ్యం: మధ్యాహ్నం 2.59 నుంచి సాయంత్రం 4.35 వరకు.