పంచాంగం 08 ఫిబ్రవరి 2019

-

విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, మాఘమాసం, శుక్లపక్షం తదియ ఉదయం 10.20 వరకు, తదుపరి చతుర్థి, నక్షత్రం: పూర్వాభాద్ర మధ్యాహ్నం 3.00 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, అమృతఘడియలు: ఉదయం 6.03 నుంచి 7.39 వరకు, రాహుకాలం: ఉదయం 11.05 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 9.06 నుంచి 9.51 వరకు, తిరిగి మధ్యాహ్నం 12.53 నుంచి 1.38 వరకు, వర్జ్యం: లేదు.

Read more RELATED
Recommended to you

Latest news