పంచాంగం 7 జనవరి 2019

-

విళంబినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్యమాసం, శుక్లపక్షం పాఢ్యమి ఉదయం 9.21 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: ఉత్తరాషాఢ రాత్రి 8.37 వరకు, తదుపరి శ్రవణం, అమృతఘడియలు: మధ్యాహ్నం 1.27 నుంచి 3.03 వరకు, రాహుకాలం: ఉదయం 8.14 నుంచి 9.37 వరకు, దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.00 నుంచి 12.44 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.57 నుంచి 3.41 వరకు, వర్జ్యం: లేదు.

Read more RELATED
Recommended to you

Latest news