పంచాంగం.. జూలై 07 ఆదివారం 2019 వివిధ దేశాలలో ఇలా

-

ఇండియా

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, పంచమి ఉదయం 10.20 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం : పుబ్బ రాత్రి 8.14 వరకు, తదుపరి ఉత్తర, అమృతఘడియలు : మధ్యాహ్నం 2.21 నుంచి 3.57 వరకు, రాహుకాలం : సాయంత్రం 5.13 నుంచి 6.51 వరకు, దుర్ముహూర్తం : సాయంత్రం 5.07 నుంచి 5.59 వరకు, వర్జ్యం : తె. 5.32 నుంచి 7.08 వరకు, తదుపరి రాత్రి 8.37 నుంచి 10.13 వరకు.

న్యూయార్క్

శుక్ల షష్టి : రాత్రి 10.12
పుబ్బ : ఉదయం 10.44
వర్జ్యం : సాయంత్రం 5.26 నుండి 6.56
దుర్ముహుర్తం : సాయంత్రం 6.26 నుండి 7.25
రాహుకాలం : సాయంత్రం 6.34 నుండి 8.25
అభిజిత్ : మధ్యహ్నం 12.31 నుండి 1.30
అమృతఘడియలు : మధ్యహ్నం 11.26 నుండి 1.57 తిరిగి సాయంత్రం 4.29 నుండి 5.25

డాల్లస్

శుక్ల షష్టి : రాత్రి 9.12
పుబ్బ : ఉదయం 9.44
వర్జ్యం : సాయంత్రం 4.26 నుండి 5.56
దుర్ముహుర్తం : సాయంత్రం 6.42 నుండి 7.38
రాహుకాలం : సాయంత్రం 6.49 నుండి 8.34
అభిజిత్ : మధ్యహ్నం 1.04 నుండి 2.00
అమృతఘడియలు : ఉదయం 9.47 నుండి 11.59 తిరిగి సాయంత్రం 5.57 నుండి 6.41

లాస్‌ఏంజిల్స్

శుక్ల షష్టి : రాత్రి 7.12
పుబ్బ : ఉదయం 7.44
వర్జ్యం : మధ్యహ్నం 2.26 నుండి 3.56
దుర్ముహుర్తం : సాయంత్రం 6.10 నుండి 7.06
రాహుకాలం : సాయంత్రం 6.17 నుండి 8.03
అభిజిత్ : మధ్యహ్నం 12.29 నుండి 1.26
అమృతఘడియలు : ఉదయం 9.01 నుండి 11.24 తిరిగి సాయంత్రం 4.12 నుండి 6.19

Read more RELATED
Recommended to you

Latest news