భారతదేశం
వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతరుతువు, చైత్రమాసం, కృష్ణపక్షం అమావాస్య, నక్షత్రం: అశ్విని మధాహ్నం 3.47 వరకు, తదుపరి భరణి, అమృతఘడియలు: లేవు, రాహుకాలం: ఉదయం 9.03 నుంచి 10.38 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 6.44 నుంచి 7.34 వరకు, వర్జ్యం: సాయంత్రం 5.26 నుంచి రాత్రి 7.02 వరకు.
న్యూయార్క్
చైత్ర అమవాస్య: సాయంత్రం 6.45
ఆశ్విని: ఉదయం 6.18
వర్జ్యం : సాయంత్రం 4.09 నుండి 5.47
దుర్ముహూర్తం : ఉదయం 5.56 నుండి 7.47
రాహుకాలం : ఉదయం 9.25 నుండి 11.09
డల్లాస్
చైత్ర అమవాస్య : సాయంత్రం 5.45
భరణి :ఉదయం 5.55
వర్జ్యం :మధ్యహ్నం 3.09 నుండి 4.47
దుర్ముహూర్తం : ఉదయం 6.42 నుండి 8.29
రాహుకాలం : ఉదయం 10.03 నుండి 11.44
సీడ్నీ
బహుళ చతుర్దశి : ఉదయం 8.34
ఆశ్విని : సాయంత్రం 8.18
వర్జ్యం : సాయంత్రం 4.07 నుండి 5.47
దుర్ముహూర్తం : ఉదయం 6.36 నుండి 8.00
రాహుకాలం : ఉదయం 9.14 నుండి 10.33
లాస్‌ఏంజిల్స్
చైత్ర అమవాస్య : మధ్యహ్నం 3.45
భరణి : ఉదయం 3.55
వర్జ్యం : మధ్యహ్నం 1.09 నుండి 2.47
దుర్ముహూర్తం : ఉదయం 6.05 నుండి 7.53
రాహుకాలం : ఉదయం 9.28 నుండి 11.09
లండన్
చైత్ర అమవాస్య : రాత్రి 11.45
ఆశ్విని : ఉదయం 11.18
వర్జ్యం : ఉదయం 7.07 నుండి 8.47 తిరిగి 9.09 నుండి 10.47
దుర్ముహూర్తం : ఉదయం 5.34 నుండి 7.32
రాహుకాలం : ఉదయం 9.25 నుండి 11.07