పంచాంగం.. జూన్ 03 సోమవారం 2019

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతరుతువు, వైశాఖమాసం, కృష్ణపక్షం అమావాస్య మధ్యాహ్నం 3.33 వరకు, తదుపరి గ్రీష్మ రుతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, పాడ్యమి, నక్షత్రం : రోహిణి, అమృతఘడియలు : ఉదయం 10.25 నుంచి మధ్యాహ్నం 12.01 వరకు, రాహుకాలం : ఉదయం 7.22 నుంచి 9.00 వరకు, దుర్ముహూర్తం : ఉదయం 11.48 నుంచి 12.40 వరకు, తిరిగి మధ్యాహ్నం 3.16 నుంచి సాయంత్రం 4.08 వరకు, వర్జ్యం : సాయంత్రం 4.17 నుంచి 5.53 వరకు.