వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతరుతువు, చైత్రమాసం, శుక్లపక్షం చతుర్దశి రాత్రి 7.28 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: హస్త రాత్రి 9.26 వరకు తదుపరి చిత్త, అమృతఘడియలు:మధ్యాహ్నం 3.58 నుంచి సాయంత్రం 5.34 వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 1.49 నుంచి 3.22 వరకు, దుర్ముహూర్తం: మధ్యాహ్నం 3.10 నుంచి సాయంత్రం 4.50 వరకు, వర్జ్యం: ఉదయం 7.15 నుంచి 8.51 వరకు.
న్యూయార్క్
శు.త్రయోదశి ఉదయం 9:56 హస్త మ 11:56 ఉత్తర మధ్యహ్నం 2:06 వర్జ్యం : రాత్రి 7:17 నుండి 08:46 దుర్ముహుర్తం : ఉదయం 10:43 నుండి 11:36, సాయంత్రం 4:02 నుండి 4:55 రాహుకాలం : మధ్యహ్నం 2:35 నుండి 4:15
లాస్‌ఏంజిల్స్
శు.త్రయోదశి ఉదయం 6:56 పౌర్ణమి రా.తె4:12 హస్త ఉదయం 8:56 వర్జ్యం : సాయంత్రం 4:17 నుండి 5:56, దుర్ముహుర్తం : ఉదయం 10:43 నుండి 11:35 మధ్యహ్నం 3:55 నుండి 4:47 రాహుకాలం : మధ్యహ్నం 2:30 నుండి 4:08
సిడ్నీ
శు.త్రయోదశి రాత్రి 11:56 హస్త రా1:56 (తెల్లవారితే శుక్ర) వర్జ్యం : మధ్యహ్నం 11:45 నుండి 1:12 దుర్ముహుర్తం : ఉదయం 10:04 -10:48 మధ్యహ్నం 2:29 నుండి 3:13 రాహుకాలం : మధ్యహ్నం 1:17 నుండి 2:40
లండన్
శు.త్రయోదశి మధ్యహ్నం 2:56 హస్త సాయంత్రం 4:56 వర్జ్యం : రాత్రి 12:17 నుండి 1:45 (తెల్లవారితే శుక్ర)దుర్ముహుర్తం : ఉదయం 11:41 నుండి 11:37 సాయంత్రం 4:14 నుండి 5:09 రాహుకాలం : మధ్యహ్నం 2:44 నుండి 2:28