AirAsia Summer Offer.. విమాన టికెట్లపై 70 శాతం వరకు డిస్కౌంట్

-

ఇండియాలో విమానయాన సంస్థలు ఎలా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయో అందరికీ తెలిసిందే. దీంతో విమానయాన సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో పాటు.. ప్రయాణికులను ఆకర్షించడానికి విమానయాన సంస్థలు ఇలా డిస్కౌంట్లను ఆఫర్ చేస్తుంటాయి.

మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా? టూర్ కు ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే.. మీకు ఇదే సరైన సమయం. ఎయిర్ ఏషియా సమ్మర్ ఆఫర్ ను ప్రకటించింది. ఎయిర్ ఏషియా విమానాల్లో ప్రయాణించాలనుకుంటే 70 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఏప్రిల్ 28 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఆలోపు టికెట్లు బుక్ చేసుకోవాలి. మీ ప్రయాణం కూడా 2019 అక్టోబర్ 1 నుంచి 2020 జూన్ 2 లోపు ఉండాలి. ఆ తేదీల్లో బుక్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కూడా అన్ని ప్రాంతాలకు వర్తించదు. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాలు, క్లాసులకే ఉంటుంది. బేస్ ఫేర్ పైన 70 శాతం డిస్కౌంట్ లేదా ప్రీమియం ఫ్లాట్ బెడ్ కేటగిరీ కింద 20 శాతం తగ్గింపు పొందవచ్చు.

AirAsia offer: Now, grab up to 70% discount on all flights

ఇండియాలో విమానయాన సంస్థలు ఎలా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయో అందరికీ తెలిసిందే. దీంతో విమానయాన సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో పాటు.. ప్రయాణికులను ఆకర్షించడానికి విమానయాన సంస్థలు ఇలా డిస్కౌంట్లను ఆఫర్ చేస్తుంటాయి. ఇప్పటికే గోఎయిర్ డొమెస్టిక్ రూట్లలో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఆ తర్వాత ఇండిగో కూడా ఢిల్లీకి వెళ్లే వాళ్లకు భారీ ఆఫర్ ప్రకటించింది.

AirAsia offer: Now, grab up to 70% discount on all flights

Read more RELATED
Recommended to you

Latest news