దేశవ్యాప్తంగా 3వ విడత లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో ఆంక్షలను సడలించారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ప్రజలు తిరిగేందుకు కొంత వెసులుబాటు కల్పించారు. ఇక అనేక పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలు కొంత మేర వ్యాపార కార్యకలాపాలను కూడా ప్రారంభించాయి. దీంతో ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. అయితే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి కేవలం నిత్యావసరాలు, మందులు తదితర అవసరం ఉన్న సర్వీసులను తప్ప ఇతర వాహనాలను అనుమతించడం లేదు. కానీ ఆయా రాష్ట్రాలు మాత్రం ఈ సమస్యను అధిగమించేందుకు ఈ-పాస్‌లను తీసుకునే సౌకర్యం కల్పిస్తున్నాయి. అలాగే అత్యవసర స్థితిలో పాసులను పొందే వెసులుబాటును కూడా కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ-పాస్‌లను పొందాలంటే.. సందర్శించాల్సిన వెబ్‌సైట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అండమాన్, నికోబార్ దీవులు: https://northmiddle.andaman.nic.in/about-district/whos-who/
2. ఆంధ్రప్రదేశ్: https://gramawardsachivalayam.ap.gov.in/CVPASSAPP/CV/CVOrganizationRegistration
3. అస్సాం: http://103.8.249.88/applyonline/index.php/gatepasscontrol/applycaronline
4. బీహార్: https://serviceonline.bihar.gov.in/resources/homePage/10/loginEnglish.htm
5. చండీగఢ్: http://admser.chd.nic.in/dpc/Default.aspx
6. చత్తీస్‌గఢ్: https://play.google.com/store/apps/details?id=com.allsoft.corona
7. ఢిల్లీ: https://covidpass.egovernments.org/requester-dashboard/register
8. డయ్యూ, డామన్: https://epass.dddcovid19.in/main#home
9. గోవా: ట‌్రావెల్ పర్మిట్ – https://goaonline.gov.in/Appln/UIL/DeptSe%20rvices?__DocId=REV&__ServiceId=REV13, టెంపరరీ పాస్ – https://goaonline.gov.in/Appln/UIL/DeptSe%20rvices?__DocId=REV&__ServiceId=REV14
10. హర్యానా : https://covidpass.egovernments.org/requester-dashboard/register, గురుగ్రామ్ – https://onemapggm.gmda.gov.in/movementpassggm/admin/login
12. హిమాచల్ ప్రదేశ్: http://covid19epass.hp.gov.in/, కాంగ్రా, కుల్లు, ఉనాలలో తిరిగేందుకు https://serviceonline.gov.in/login.do?state_code=2&OWASP_CSRFTOKEN%20=5T4V-4AYG-9HUE-RUJN-5R4U-3PUP-N0WG-7R7H
13. జమ్మూకాశ్మీర్: https://serviceonline.gov.in/login.do?state_code=1&OWASP_CSRFTOKEN=SV32-B7OM-DFWJ-763P-LWBH-3FXY-6H0P-CPIL
14. జార్ఖండ్: https://epassjharkhand.nic.in/public/index
15. కర్ణాటక: https://kspclearpass.mygate.com/signup
16. కేరళ: https://pass.bsafe.kerala.gov.in/
17. లదాఖ్: http://ladakh/
18. మధ్యప్రదేశ్: https://mapit.gov.in/covid-19/applyepass.aspx?q=apply
20. మేఘాలయ: https://megedistrict.gov.in/login.do?
21. ఒడిశా: https://covidpass.egovernments.org/requester-dashboard/register
22. పుదుచ్చేరి: https://covidpass.egovernments.org/requester-dashboard/register
23. పంజాబ్: https://epasscovid19.pais.net.in/
24. రాజస్థాన్: https://epass.rajasthan.gov.in/login
25. తమిళనాడు: https://epasskki.info/
26. తెలంగాణ : https://covidpass.egovernments.org/requester-dashboard/register
27. ఉత్తరప్రదేశ్: http://164.100.68.164/upepass2/
28. ఉత్తరాఖండ్: https://investuttarakhand.com/
29. పశ్చిమబెంగాల్: https://coronapass.kolkatapolice.org/
* గుజరాత్, మహారాష్ట్రలలో ఈ-పాస్‌లను జారీ చేయడం లేదు. ప్రజలు తమకు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పాసులను పొందవచ్చు. లేదా పోలీసులకు ఈ-మెయిల్ కూడా పంపవచ్చు.