జన్ ధన్ ఖాతా ప్రత్యేకత, లాభాలు చూసేసి… కేంద్రం తీసుకొచ్చిన ఈ అకౌంట్ ని ఇలా ఈజీగా ఓపెన్ చేసేయండి మరి..!

-

సామాన్య ప్రజల కోసం కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన మనకి ఎన్నో రకాల లాభాలని పొందొచ్చు. కేంద్రం తీసుకొచ్చిన వాటిలో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కూడా ఒకటి. ఇక మరి ఈ స్కీమ్ గురించి, ప్రత్యేకత, లాభాలు గురించి చూసేద్దాం.

 

కేంద్రం తీసుకొచ్చిన ఈ అకౌంట్ ని ఇలా ఈజీగా ఓపెన్ చేసేయచ్చు. సుమారు 47 కోట్ల మంది ఇప్పటికే ఈ ఖాతాలు తెరిచారు. జన్ ధన్ ఖాతాదారులకు ప్రభుత్వం రూ. 10 వేలను ఇస్తున్నారు. దేశంలోని 47 కోట్ల మంది ప్రజలు ఈ అకౌంట్ ని ఓపెన్ చేసారు.

ఎలా ఈ అకౌంట్ ని తీసుకోవచ్చు..?

ఈ అకౌంట్ కావాలంటే మీరు బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలి. రూ.1 లక్ష 30 వేల బీమా ని ఖాతాదారులు పొందవచ్చు. ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాలని ఇక్కడ చూసేసి అకౌంట్ ని తెరవండి.

జన్ ధన్ ఖాతా ప్రత్యేకత, లాభాలు:

జన్ ధన్ ఖాతా ద్వారా రూ.1 లక్ష 30 వేల బీమా వస్తుంది. ఇంకా రూ.10 వేలు రాకపోతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా మీరు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు ద్వారా అనేక సౌకర్యాలు ఈ అకౌంట్ ఉన్నవాళ్ళకి కల్పిస్తున్నారు. ఖాతాదారునికి రూ.లక్ష ప్రమాద బీమా ఇస్తారు. అంతే కాక జీవిత బీమా కూడా వస్తుంది. 30 వేల రూపాయల మొత్తం వర్తిస్తుంది. ఒకవేళ ఖాతాదారు ప్రమాదంలో మరణిస్తే నామినీకి రూ. 1 లక్ష బీమా వస్తుంది. సాధారణ పరిస్థితుల్లో మరణించిన వారికి రూ.30,000 ఇస్తారు.

జన్ ధన్ ఖాతాను ఎలా ఓపెన్ చెయ్యాలి..?

మీ పేరు మీద జన్ ధన్ ఖాతా ఉంటే 10 వేల రూపాయలు వస్తాయి.
నేరుగా మీరు బ్యాంక్ కి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇచ్చి ఓపెన్ చేసేయచ్చు.
ప్రభుత్వం తరపున రూ.10వేలను ఖాతాదారులకు బదిలీ చేయబడుతోంది.
ఈ ఖాతాలపై రూ.10,000 ఓవర్‌డ్రాఫ్ట్ ఇవ్వబడుతుంది.
మినిమమ్ బ్యాలెన్స్ కూడా అవసరం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news