ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయి..!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది వాళ్ళ దగ్గర వున్న డబ్బులని ఏదైనా స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసి మంచిగా డబ్బులు పొందాలని అనుకుంటున్నారు. అయితే ఇది నిజంగా మంచి పద్దతే. ఎందుకంటే మన దగ్గర వున్న డబ్బుల్ని స్కీమ్స్ లో పెడితే వీటి ద్వారా అవి ఎక్కువవుతాయి. అయితే చాలా స్కీమ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసినా ఎక్కువ వడ్డీని పొందే అవకాశం లేదు.

money
money

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. బ్యాంకులలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే తక్కువ వడ్డీ లభిస్తుంది. కనుక బ్యాంకులలో కంటే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ మొత్తం లాభాలను పొందొచ్చు. ఇక ఇలా ఎక్కువ వడ్డీని పొందొచ్చు అనేది చూస్తే..

ఎక్కువ వడ్డీ తమిళనాడు పవర్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో ఇన్వెస్ట్ చేస్తే వస్తుంది. ఏకంగా 8.77 శాతం వరకు వడ్డీ ఇందులో వస్తుంది. దీనిలో ఇన్వెస్ట్ చేస్తే వడ్డీని ప్రతి నెల, మూడు నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇలా మూడు విధాలుగా డబ్బులు పొందొచ్చు.

మంథ్లీ ఆప్షన్ తీసుకుంటే 7.5 శాతం నుంచి 8.5 శాతం వడ్డీరేటు లభిస్తుంది. వార్షిక వడ్డీ రేటును ఎంచుకుంటే మాత్రం 7.5 శాతం నుంచి 8.77 శాతం వరకు వస్తుంది. ఒకవేళ కనుక స్టేట్ బ్యాంక్ సేవింగ్స్ స్కీమ్ లో డబ్బులని పెడితే 2.75 శాతం మాత్రమే వడ్డీ లభించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news