వాస్తు: ఇంట్లో ఈ తప్పులు చేస్తే సమస్యలు తప్పవు..!

-

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు. అయితే మరి పండితులు చెప్పిన విషయాలను చూద్దాం.

వాస్తు ప్రకారం చిన్న పిల్లల యొక్క స్టడీ రూమ్ ఎప్పుడూ కూడా నైరుతి వైపు ఉండాలి. స్టడీ రూమ్ ఎప్పుడూ కూడా నైరుతి వైపు ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు కచ్చితంగా పిల్లలకి మంచి మార్కులు వాస్తు ఉంటాయి. అలానే చదువు పట్ల సమస్యలు కూడా ఉండవు. చదువుకునేటప్పుడు నైరుతి వైపు కూర్చుని చదువుకోవడం కూడా మంచిదే. ఇలా చేయడం వలన పర్ఫామెన్స్ బాగుంటుంది. అలానే వాస్తు శాస్త్రం ప్రకారం పూజ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

ప్రతి రోజు దీపం పెట్టడం పూజ చేయడం చాలా మంచిది. అలానే నైరుతి దిక్కులో ఎప్పుడూ టాయిలెట్లు ఉండకూడదు. ఇలా ఈ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు ఉండవు లేకపోతే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక ఎప్పుడు ఈ తప్పులు చెయ్యకుండా చూసుకోండి. నెగటివ్ ఎనర్జీ ని తొలగించుకోవడానికి చూసుకోండి. పాజిటివ్ ఎనర్జీ వస్తే ఇబ్బందులేమీ లేకుండా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news