నటుడు చిరంజీవి ఆకస్మిక మృతి..!

-

కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరైన చిరంజీవి సార్జా(39) నేడు ఆకస్మికంగా కన్నుమూశారు. చిరంజీవి శ్వాస సంబంధ సమస్యతో నేడు బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా..అక్కడ తీవ్ర గుండెనొప్పితో తుది శ్వాస విడిచారు. దీనిపై మరికాసేపట్లో వైద్య నివేదికను విడుదల చేయనున్నారు. కాగా చిరంజీవి మృతిపై కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

Read more RELATED
Recommended to you

Latest news