కరోనా వైరస్ రోజురోజుకు భారతదేశంలో విజృంబిస్తున్న విషయం తెలిసిందే… ఇక ఎంతో అని కరోనా వైరస్ కారణంగా భయంతో వణికి పోతున్నారు, అయితే కరోనా వైరస్ లక్షణాలు అంటే జ్వరం దగ్గు జలుబు లాంటివి ముఖ్యమైనవి. అయితే ప్రస్తుతం వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధుల్లో కూడా దగ్గు జలుబు జ్వరం లాంటివి ఉన్నాయి. దీంతో ఏది సీజనల్ వ్యాధి ఏది కరుణ వ్యాధి అన్నది ప్రస్తుతం ఎటు తేల్చుకోలేని అయోమయ స్థితిలో ఉన్నారు చాలా మంది.
సీజనల్ వ్యాధులు వచ్చినప్పటికీ కరోనా వైరస్ సోకిందేమో అని భయంతో ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో పరీక్షలు చేసుకోవడానికి వెళ్లి అక్కడ కరోనా వ్యాధి బారిన పడుతున్నారు. సీజనల్ వ్యాధుల దృశ్య దగ్గు జలుబు లాంటి లక్షణం కనిపించినా భయంతో వణికిపోతున్నారు.
కరోనా లక్షణాలు సీజనల్ వ్యాధుల లక్షణాలు మధ్య తేడా ఇప్పుడు తెలుసుకుందాం…
అనవసరంగా అపోహలకు పోకుండా… మీకు ఉంది సీజనల్ వ్యాదా లేదా… కరోనా వ్యాదా అనేది తెలుసుకోండి.