జమ్ములో మరో భారీ ఎన్కౌంటర్…!

-

జమ్మూ కాశ్మీర్ లో నిఘా వర్గాలు అందించిన సమాచారంతో… శ్రీనగర్‌ లోని రాంబాగ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్నారు అని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు గుర్తించిన వారిలో ఉగ్రవాది విదేశీ ఉగ్రవాది అని, మరొకరు స్థానిక ఉగ్రవాది అని భద్రతా దళాలు పేర్కొన్నాయి.

మొత్తం 8 మంది ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో నక్కి ఉండవచ్చు అని అనుమానిస్తున్నాయి బలగాలు. అయితే ఎంత మంది ఈ కాల్పుల్లో మరణించారు అనే దానిపై ఆర్మీ ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. వీరు భద్రతా బలగాల మీద దాడులకు ప్రయత్నం చేసారని ఆర్మీ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news