గ్రేటర్ ఎలక్షన్స్: దిగువ మధ్యతరగతి నేపథ్యం నుండి పోటీ చేస్తున్న ఇద్దరు మహిళలు..

-

గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ చాలా ఆసక్తికరంగా ఉండనున్నాయి. అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులని బరిలోకి దింపాయి. ఐతే తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న ఇద్దరు మహిళల నేపథ్యం చాలా ఆసక్తిగా ఉంది. బేగంపేట డివిజన్లో పోటీ చేస్తున్న ఫర్హానా, రామ్ గోపాల్ పేట్ నుండి పోటీ చేస్తున్న రేఖ.. ఇద్దరూ దిగువ మధ్యతరగతి కుటుంబ నేపథ్యాల నుండి వచ్చిన వారే. ఫర్హానా భర్య క్యాబ్ డ్రైవర్. బట్టలు ఐరన్ చేసుకుంటూ జీవితాన్ని గడిపే మహిళ రేఖ.

వీరిద్దరికీ తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇచ్చింది. ఫర్హానా మాట్లాడుతూ, నేను నా ఏరియాని అభివృద్ధి చేయడానికి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నా హర్త క్యాబ్ డ్రైవర్, నా అన్న ఆటో నడుపుతాడు. ఎన్నో ఏళ్ళ నుండి మా ఏరియాలో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాను. అందుకే ఈ సారి ఎలక్షన్లలో పాల్గొంటున్నాను అని తెలిపింది. కనీస సౌకర్యాలు కూడా సరిగ్గా లేని మా ఏరియాని అభివృద్ధి పర్చుకోవడానికి ఎలక్షన్లలోకి దిగానని మాట్లాడింది.

Read more RELATED
Recommended to you

Latest news