తొమ్మిదో తరగతి లోనే అలా చేశాను : తాప్సీ

-

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా పరిచయమైన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తాప్సి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మంచి విషయాలను తన ఖాతాలో వేసుకుని మరోవైపు స్టార్ హీరోల సరసన అందాలు ఆరబోస్తూ ఎంతో మంది అభిమానులను ఆకర్షిస్తోంది.

అయితే మొన్నటి వరకు లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు ప్రస్తుతం కాస్త సమయం దొరకడం తో మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాప్సీ కూడా మాల్దీవులకు వెళ్ళింది ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా తన ఫస్ట్ క్రస్ గురించి చెప్పుకొచ్చింది తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో.. తోటి విద్యార్థిని ఇష్టపడ్డాను అతడు కూడా నన్ను ఇష్టపడతానని కానీ తర్వాత చదువుపై దృష్టి పెట్టాలని కారణంతో తనతో మాట్లాడటం మానేయడం తో ఎంతగానో ఏడ్చాను అంటూ చెప్పింది,

Read more RELATED
Recommended to you

Latest news