రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాం మీదే ప్రసవించిన మహిళ.. వీడియో

-

Mumbai Police Helps Deliver A Baby At Dadar Railway Station On Christmas Eve

అది ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్. 21 ఏళ్ల గీతా దీపక్ తన ట్రెయిన్ కోసం వెయిట్ చేస్తోంది. ఇంతలో తనకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అప్పటికే తనకు నొప్పులు ఎక్కువవడంతో రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం మీదే తనకు డెలివరీ చేశారు. వెంటనే తల్లీబిడ్డలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news