బ్రేకింగ్: కృష్ణపట్నం మందు తయారికి సర్కార్ గ్రీన్ సిగ్నల్…?

-

కరోనా మందు విషయంలో ఇప్పుడు దేశం మొత్తం కూడా చాలా ఆసక్తికరంగా చూస్తుంది. కృష్ణపట్నంలో తయారు చేసిన మందుకి సంబంధించి దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ మందు తయారి విషయంలో ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక కృష్ణపట్నంలో భారీగా పోలీసులు మొహరించారు. సీవీఆర్ అకాడమీలో మందు తయారీకి ఏర్పాట్లు చేసారు.

ఐసీఎంఆర్ బృందం పర్యటన వాయిదా పడింది. ఆయుష్ నివేదిక సరిపోతుందని ఐసీఎంఆర్ ఆభిప్రాయపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఆనందయ్య మందుకి అనుమతి వస్తుందా? రాదా? అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ మందు తయారికి ఏర్పాట్లు చేయడంతో ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news