బ్రేకింగ్ : కాబూల్ ఎయిర్ పోర్టు లో మరో భారీ పేలుడు

-

కాబూల్ ఎయిర్ పోర్ట్ లో మరో భారీ పేలుడు సంభవించింది. కొద్ది గంటల క్రితమే కాబుల్ ఎయిర్ పోర్ట్ లో పేలుడు జరగవచ్చని అమెరికా హెచ్చరించింది. ఆత్మాహుతి దాడులు జరగవచ్చని హెచ్చరించిన అమెరికా… ఉగ్ర దాడులు జరగబోతున్నట్లు ముందుగానే తెలిపింది.

ఈ నేపథ్యంలో నే కాసేపటి క్రితమే కాబుల్ ఎయిర్ పోర్ట్ లో భారీ పేలుడు సంభవించింది. కాబుల్ ఎయిర్ పోర్ట్ లక్ష్యం గానే ఈ దాడులు జరిగాయి. అయితే ఈ ప్రమాదం లో ఎంతో మంది మృతి చెందారు అన్న విషయం ఇంకా తెలియ రాలేదు. ఈ భారీ పేలుడు… ఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా నెల 22 వ తేదీన కాబుల్ లో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఏకంగా 183 మంది మృతి చెందారు. మరణించిన వారిలో 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఇక ఈనెల 22న జరిగిన ఆత్మాహుతి దాడికి తామే కారణమని ప్రకటించుకుంది ఐఎస్ ఐఎస్- కే. ఇక ఇవాళ జరిగిన దాడి ఎవరు చేశారన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news