పీరియడ్స్ రెగ్యులర్ గా రావకపోవడానికి కారణాలు ఇవే..!

-

చాలా మంది మహిళల్లో పీరియడ్స్ లేట్ అవుతుంటాయి. అదే కొనసాగితే దానిని సమస్య కిందే పరిగణించాలి. ప్రతి ఒక్కరి పీరియడ్ సైకిల్ ఒకే విధంగా ఉండదు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల మహిళలు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

 

ఇర్ రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి గల కారణాలు:

మెనోపాజ్:

ఒకవేళ మీకు మెనోపాజ్ సమస్య ఎదురైతే నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తాయి. దానివల్ల రిస్క్ ఇంకా పెరుగుతుంది, ఆరోగ్యం పై చాలా ప్రభావం పడుతుంది. తరచుగా బ్లీడింగ్ అవ్వడం వల్ల ఎనీమియా సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఐరన్ డెఫిషియన్సీ కలుగుతుంది.

అల్సర్స్:

అల్సర్స్ పిరియడ్స్ సమయంలో కనుక ఎదురైతే చాలా ఇబ్బందిపడాల్సి ఉంటుంది. అల్సర్స్ వల్లనే బ్లీడింగ్ జరుగుతుంది. కొన్నిసార్లు అల్సర్ బ్లీడింగ్ జరగడం వల్ల మెన్సురేషన్ సైకిల్ లో కూడా బ్లీడింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి. బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల బ్లీడింగ్ జరుగుతుంది. ఈ సమస్యను ఎదుర్కోవడం వల్ల తరువాత జరిగే మెన్స్ట్రుల్ సైకిల్ కూడా డిస్టర్బ్ అవుతుంది.

ప్రెగ్నెన్సీ:

సహజంగా ప్రతి ఒక్కరూ పీరియడ్స్ కు మరియు ప్రెగ్నెన్సీకి ఎటువంటి సంబంధం లేదు అని భావిస్తారు. కాకపోతే ప్రెగ్నెంట్ అయిన తర్వాత కొంతమంది లో బ్లీడింగ్ జరుగుతుంది. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. సాధారణంగా 15 నుండి 18 శాతం మంది గర్భిణులులో మిస్ క్యారేజ్ అవుతుంది. అలాంటప్పుడు బ్లీడింగ్ జరుగుతుంది. దీని వలన కూడా పీరియడ్స్ ఇర్ రెగ్యులర్ గా జరుగుతాయి.

ఒత్తిడి :

పీరియడ్స్ వల్ల ఏమైనా ఇబ్బంది కలిగితే మహిళలు చాలా ఒత్తిడి తీసుకుంటారు. ఒత్తిడి తీసుకోవడం వల్ల కొన్ని రకాల హార్మోన్స్ పెరిగిపోతుంది. దాని వల్ల పీరియడ్స్ చాలా ముందు లేదా తర్వాత వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఒత్తిడి వల్ల కూడా పీరియడ్స్ ఇర్ రెగ్యులర్ అవుతూ ఉంటాయి. .

Read more RELATED
Recommended to you

Latest news