ఇండియాలో కొత్తగా 58097 కరోనా కేసులు.. థర్డ్ వేవ్ తప్పదా ?

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు మళ్ళీ ఎగిసిపడుతున్నాయి. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు 50 వేలు క్రాస్ చేశాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 58,097 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,14,004 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 534 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,82,551 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,389 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,43,21,803 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 147.72 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే ఇండియాలో రోజు వారి పాజిటి విటీ రేటు 4.18% కు చేరింది. అటు ఓ‌మిక్రాన్ కేసులు కూడా విపరీతంగా పెరుగు తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news