BREAKING : మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్

-

గుంటూరు : మాజీ మంత్రి దేవినేని ఉమను గుంటూరు సిఐడి కార్యాలయం వద్ద అరెస్ట్ అయ్యారు. కాసేపటి క్రితమే.. దేవినేని ఉమాను అరెస్టు చేసి గుంటూరు పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. నిన్న అర్ధ రాత్రి.. టీడీపీ ఎమ్మెల్యే అశోక్‌ బాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే… దీనిపై గుంటూరు సిఐడి కార్యాలయం వద్ద కు వెళ్లారు దేవినేని ఉమా.

ఈ నేపథ్యంలోనే గుంటూరు సిఐడి కార్యాలయం వద్ద అరెస్టు చేశారు. సిఐడి కార్యాలయం వద్ద పోలీస్ ల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దేవినేని ఉమ…. ఎమ్మెల్సీ అశోక్ బాబు ను అరెస్ట్ చేసి రాత్రంతా థర్డ్ డిగ్రీ ఉపయోగించారని మండిపడ్డారు…

అశోక్ బాబును కొట్టే అధికారం సిఐడి పోలీసులు ఎవరు ఇచ్చారని నిలదీశారు. ఉద్యోగుల పక్షాన నిలబడి నందుకే అశోక్ బాబు పై అక్రమ కేసులు బనాయించారు…. ఇతీవల కాలం లో నే అశోక్ బాబు సోదరుడు మృతి చెందాడని పేర్కొన్నారు. అశోక్ బాబు ఫ్యామిలీ ఇబ్బందుల లో ఉందని.. పోలీసులు అశోక్ బాబును మీడియా కి చూపించాలి .. లేదా కోర్టులో హాజరు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news