బంగారం, వెండి కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన ధ‌ర‌లు

-

బంగారం, వెండి కొనుగోలు దారుల‌కు బ్యాడ్ న్యూస్. గ‌త రెండు రోజుల నుంచి త‌గ్గుతూ వ‌స్తున్న బంగారం.. నేడు ఒకే సారి భారీగా పెరిగింది. రెండు రోజుల్లో రూ. 650 త‌గ్గగా.. నేడు ఒక్క రోజే రూ. 540 పెరిగింది. దీంతో ప‌ది గ్రాముల బంగారం ధ‌ర మ‌రోసారి రూ. 50 వేల మార్క్ ను అందుకుంది. అలాగే వెండి కూడా వ‌రుస‌గా రెండో రోజు భారీగా పెరిగింది. నిన్న రూ. 200 మాత్ర‌మే.. పెర‌గ‌గా.. నేడు ఏకంగా రూ. 600 పెరిగింది. కాగ నేటి మార్పుల‌తో దేశంలో ప‌లు న‌గ‌రాల్లో బంగారం, వెండి ధ‌రలు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,510 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 68,600 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,510 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 68,000 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,510 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 63,800 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,510 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 63,800 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,510 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 63,800 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,300 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,510 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 63,800 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news