రంగారెడ్డి : బస్సులో అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి రిమాండ్

-

గుడివాడకు చెందిన రాజేష్(35) కావేరి ట్రావెల్స్ లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 24న మహిళ ప.గో జిల్లాకు వెళ్లేందుకు కూకట్పల్లిలో బస్సెక్కింది. కొంత దూరం వెళ్ళాక డ్రైవర్ రాజేష్ మరో వ్యక్తి బస్సు నడుపుతున్నాడని ఆ మహిళ దగ్గరికి వెళ్ళాడు. కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితున్ని సోమవారం రిమాండుకు తరలించినట్టు సీఐ నర్సింగ్ రావు పేర్కొన్నారు

Read more RELATED
Recommended to you

Latest news