సరికొత్తగా ‘స్ప్లెండర్’.. మోడల్ అదిరింది.. ఫోటోలు

-

స్ప్లెండర్ బైక్ తెలుసు కదా మీకు. రోడ్డు మీద వెళ్లే 10 బైకుల్లో ఐదారు బైకులు స్ప్లెండర్ బైకులే కనిపిస్తాయి. చాలా తేలికగా ఉంటాయి ఈ మోడల్ బైకులు. అందుకే చాలామందికి ఈ బైకులంటే ఇష్టం. అయితే.. మోస్ట్ లవబుల్ బైక్ కాస్త సరికొత్త రూపును సంతరించుకుంది. ఆ బైక్ సరికొత్తగా రూపుదిద్దుకుంది. ఇంజిన్, అలాయ్ వీల్స్, సస్పెన్షన్ మాత్రమే పాత స్ప్లెండర్ కు చెందినవి. మిగితావన్నీ కొత్తగా తయారు చేసినవే.

Splender bike with new model

పెట్రోల్ ట్యాంక్, సీటు ఢిపరెంట్ గా డిజైన్ చేశారు. హ్యాండిల్ బార్, ఫ్యూయెల్ ట్యాంక్, సీట్ కవర్.. అన్నింటినీ ఒకే రంగులో తీర్చిదిద్దారు. ఎక్స్ ఫోజ్ డ్ ప్రేమ్ మాత్రం లెదర్ బ్యాగ్ తో కవర్ అయింది. సైడ్ ప్యానెల్స్ స్థానంలో కస్టమ్ ఎఫ్టీసీ బ్రాండెడ్ ప్యానెల్స్ ను సెట్ చేశారు.

Splender bike with new model

బైక్ వెనుక పెద్ద టైర్ ను సెట్ చేశారు. ఇంటికేటర్లు బాణపు గుర్తులతో ఉన్నాయి. ఫ్రంట్ టైర్ సేమ్ పాతదే. 97 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఈ బైక్ లో ఉంటుంది. మిగితా బైక్స్ లాగానే 4 గేర్లు ఉంటాయి.

Splender bike with new model

Read more RELATED
Recommended to you

Latest news