వైరల్ అవుతున్న నందమూరి మోక్షజ్ఞ పిక్.. హీరో కటౌట్ ఇంకా రాలే..!

-

ఓ పక్క ఏపి, తెలంగాణాలో ఎలక్షన్స్ హడావిడి జరుగుతుండగా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎలక్షన్స్ టైంలో విజయాకాంక్షతో దేవాలయంలో పూజలు చేయించగా అక్కడ బాలకృష్ణతో పాటుగా మోక్షజ్ఞ కనిపించాడు. కొన్నాళ్లుగా కెమెరా కంటికి చిక్కకుండా ఉంటున్న మోక్షజ్ఞ ఎట్టకేలకు బయటకు వచ్చాడు.

అయితే నేడో రేపో హీరోగా ఎంట్రీ ఇవ్వడమే తరువాయి అన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. కాని మోక్షజ్ఞ లుక్ చూస్తుంటే ఇంకా టైం తీసుకునేలా ఉన్నాడు. యాక్టింగ్, డ్యాన్స్ ఇలా అన్ని రంగాల్లో నైపుణ్యత సాధిస్తున్నాడని చెప్పుకొచ్చారు. మరి బాబుని చూస్తుంటే అవేం చేసినట్టుగా కనబడట్లేదు. ప్రస్తుతం మోక్షజ్ఞ పిక్ చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నా సిని జనాలు మాత్రం షాక్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news