టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు 7 కమిటీలు ఏర్పాటు

-

టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు 7 కమిటీలను ఏర్పాటు చేసింది అధిష్టానం. హెచ్ ఐ సి సి లో ఈ నెల 27వ తేదీన టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏడు కమిటీలను ఏర్పాటు చేసింది టిఆర్ఎస్ పార్టీ. ఈ మేరకు మంత్రి కేటీఆర్ వివరాలను ప్రకటించారు.

1. ఆహ్వాన కమిటీ
సబిత, రంజిత్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, గద్వాల విజయలక్ష్మి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

2. సభా వేదిక, ప్రాంగణం అలంకరణ కమిటీ
మాగంటి గోపీనాథ్‌, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి

3. ప్రతినిధుల నమోదు, వలంటీర్ల కమిటీ
శంభీపూర్‌ రాజు, రావుల శ్రీధర్‌రెడ్డి, మన్నె క్రిశాంక్‌

4. వాహనాల పార్కింగ్‌ ఏర్పాట్ల కమిటీ
కేపీ వివేకానంద, బండి రమేశ్‌, బొంతు రామ్మోహన్‌

5. భోజనం.. ఆతిథ్యం కమిటీ
మాధవరం కృష్ణారావు, కూర్మయ్యగారి నవీన్‌కుమార్‌, మలిపెద్ది సుధీర్‌రెడ్డి

6. తీర్మానాల కమిటీ
సిరికొండ మధుసూదనాచారి, పర్యాద కృష్ణమూర్తి, ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి

7. మీడియా కమిటీ
బాల్క సుమన్‌, భానుప్రసాద్‌, గువ్వల బాలరాజు, కర్నె ప్రభాకర్

Read more RELATED
Recommended to you

Latest news