సమంత సంచలన ట్వీట్…. వారికి స్ట్రాంగ్ వార్నింగ్

-

స్టార్ హీరోయిన్ సమంత సంచలన ట్వీట్ చేసింది. మంచి తనాన్ని చేతకాని తనంగా అనుకోవద్దు, నా మౌనాన్ని అంగీకారం కాదు, ప్రతీ ఒక్క విషయానికి హద్దు ఉంటుందని సమంత ఘాటుగా ట్వీట్ చేసింది. అయితే ఈ వ్యాఖ్యలును ఎవరిని ఉద్దేశించి చేసిందనేదానిపై స్పష్టత లేకున్నా….. ఇటీవల నెటిజెన్లు సమంతపై విపరీతంగా నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్ చేస్తున్నారు. ఇటీవల ఓ ఫంక్షన్ లో సమంత వేసుకున్న డ్రెస్ పై గట్టిగానే ట్రోలింగ్స్ వచ్చాయి. చాలా రోజులుగా చూస్తూ వస్తున్న సమంత నెటిజెన్లకు ఈ ట్వీట్ ద్వారా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నుంచి నెటిజెన్లు సమంతపై నెగిటివ్ కామెంట్లు, ట్రోలింగ్ చేస్తున్నారు. ఒకానొక దశలో సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఆమె కోర్ట్ కు కూడా వెళ్లింది. పలు వెబ్ సైట్లపై పరువు నష్టం దావా వేసింది. విడాకుల తర్వాత సమంత గ్లామర్ డోస్ పెంచింది. దీనిపై కూడా నెటిజెలన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news