DC vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ… జట్ల వివరాలు ఇవే.

-

ఐపీఎల్ లో మరో కీలక పోరు జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్ , రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలక పోరు జరుగనుంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. పాయింట్ పట్టికలో ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ మూడో స్థానంలో ఉండగా… ఢిల్లీ క్యాపిటల్ ఆరోస్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ఢిల్లీ 6 మ్యాచుల్లో మూడింటిలో గెలిచింది… రాజస్థాన్ రాయల్స్ ఆరు మ్యాచుల్లో నాలుగింటిలో గెలిచింది.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్(w/c), షిమ్రాన్ హెట్మెయర్, కరుణ్ నాయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కాయ్, యుజ్వేంద్ర చాహల్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్(w/c), రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్

Read more RELATED
Recommended to you

Latest news