VIRAL : ఇళ్లు అద్దె కావాలని..అక్కడే సెక్స్‌ చేసిన లవర్స్‌..

-

ఇళ్లు అద్దెకు కావాలని చెప్పి.. ఇళ్లు చూపించాక…. అందులోనే సెక్స్‌ చేసింది ఓ రొమాంటిక్ జంట. ఈ సంఘటన హైదరాబాద్‌ లోని ఎస్‌ఆర్ నగర్‌ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన మే 1 వ తేదీన జరుగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ లోని ఎస్‌ ఆర్‌ నగర్‌ లో చాలా టూ లెట్‌ బోర్డులు ఉన్నాయి.

అయితే… ఓ జంట.. ఎస్‌ఆర్‌ నగర్‌ లోని ఓ ఇంటి దగ్గర ఆగి.. అద్దె రూం గురించి.. అడిగారు. దీంతో ఆ ఇంటి యజమాని… వారికి ఫస్ట్‌ ఫ్లోర్‌ లో ఉన్న ఇంటిని చూపించాడు. చూపించి.. అక్కడి నుంచి కిందికి వచ్చాడు. ఇక ఇల్లు చూస్తామన్న ఆ జంట.. ఆ రూంలో రొమాన్స్‌ చేయడం మొదలు పెట్టింది. ఆ తర్వాత ఎవరూ రావడం లేదని.. సెక్స్‌ చేసుకునేందుకు కూడా వారు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే.. రూం డోర్‌ వేసి.. పని మొదలు పెట్టారు. ఈ తరుణంలోనే.. ఇంటి ఓనర్‌ పైకి వచ్చాడు. దీంతో వారు అక్కడి నుంచి కిందికి పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news