Big News: గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గింపు

-

దేశ ప్రజలకు కేంద్రం శుభావార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలను చెప్పుకోదగ్గ మొత్తంలో తగ్గించింది. లీటర్ పెట్రోల్‌పై 8 రూపాయల మేర, డీజిల్‌పై 6 రూపాయల మేర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీంతో పెట్రోల్ ధర 9.5 రూపాయల మేర, డీజిల్ ధర 7 రూపాయల మేర తగ్గనుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు ప్రభుత్వానికి ఏటా లక్ష కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గనుంది.

Domestic LPG Price: Domestic Cooking Gas Cylinder To Cost Over Rs 1,000  After Latest Hike

ఈ ఏడాది సిలిండర్‌కు రూ.200 చొప్పున గ్యాస్ సబ్సిడీ సైతం ఇవ్వనున్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశంలోని 9 కోట్ల మంది ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు నిర్మలా సీతారామన్. దీని వల్ల కేంద్రంపై ఏడాదికి రూ.6100 కోట్ల మేర భారం పడుతుందని వెల్లడించారు నిర్మలా సీతారామన్.

Read more RELATED
Recommended to you

Latest news