BREAKING : తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఈడి తనిఖీలు

-

అనంతపురం : తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఈడి అధికారులు తనిఖీలు చేపట్టారు.   ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి సహా కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

ఎవర్ని లోనికి రానివ్వకుండా సోదాలు నిర్వహిస్తున్న ఈడి అధికారులు… ఉదయం పూటనే ఆయన ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. ఇక అటు  జెసి సోదరులు ఇద్దరు నివాసంలోనే ఉన్నారు. జెసి సోదరులు ఇంట్లో ఉండగానే ఈడి అధికారులు తనిఖీలు చేపట్టారు. తాడిపత్రిలో జెసి కుటుంబం, కాంట్రాక్టర్ చవ్వా గృహంలో ఈడీ విచారణ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే తాడిపత్రిలో  భారీగా పోలీసులు మోహరించారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news