శృంగారం చేస్తూ గట్టిగా అరిచిన దంపతులు…ఆ శబ్దాలు తట్టుకోలేక పక్కింటి ఆంటీ…!

-

శృంగార అరుపులు పక్క వాళ్ళు భరించలేకపోయారు. పట్టపగలు అంత పెద్ద శబ్దాలు చేస్తే తమకు బాగా డిస్టర్బెన్స్ అవుతోందని… అలా చేయడం సభ్యత కాదని వారు పలుసార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికి ఆ దంపతులు డోంట్ కేర్ అన్నారు. దీంతో పక్కింటి వారు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన జైపూర్ లో చోటుచేసుకుంది.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… జైపూర్ లో వెంకటేష్ అనే యువకుడికి ఇటీవల ప్రియ అనే అమ్మాయితో వివాహం జరిగింది. వెంకటేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్య వివాహం కావడంతో వారు టైం దొరికినప్పుడల్లా శృంగారంలో పాల్గొంటున్నారు. అయితే నాలుగు రోజుల కిందట మధ్యాహ్నం పూట వారు శృంగారంలో పాల్గొన్నారు.

ఆ శృంగారం శబ్దాలు అపార్ట్మెంట్లో ఉన్న పక్కింటి వారికి వినిపించాయి. దీంతో పలుమార్లు వారికి వార్నింగ్ ఇచ్చారు పక్కింటి వారు. అయినప్పటికీ వారు అలాగే శబ్దాలు చేయడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు… వారిపై కేసు నమోదు చేసి, వారికి వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news