సీతా ఏందీ ఈ అందాల ఆరబోత.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తావా..!

-

ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన సీతా రామం సినిమాను చూసిన ప్రేక్షకులు మృణాల్ నటనకు ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ అద్భుతంగా నటించారని.. తను తప్ప మరెవరూ ఈ పాత్రకు న్యాయం చేయలేరని కామెంట్స్ చేస్తూ మెచ్చుకుంటున్నారు. మృణాల్ ఠాకూర్. ఇక ఇది అంతా బాగనే ఉన్నా.. ఒక విషయంలో మాత్రం మృణాల్ ఠాకూర్‌పై ఆమె ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ మండిపడుతున్నారు.

విషయం ఏమంటే.. సీతా రామం సినిమాలో సీత పాత్రలో అందంగా కనిపించిన మృణాల్, సోషల్ మీడియాలో మాత్రం కాస్తా హాటుగా, ఘాటుగా ఫోటోలను షేర్ చేస్తోంది. ఇక ఈ ఫోటోలను చూసిన సీతా రామం సినిమా అభిమానులు, నెటిజన్స్ విమర్శిస్తున్నారు.. ఇదేంటీ.. ఇలా ఫోటోలు ఏంటీ.. అని కామెంట్స్ రూపంలో తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు..

ఇలాంటీ ఫోటోలతో మృణాల్ పరువు పోగొట్టుకుంటోందని అంటున్నారు. ఇక మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మృణాల్ ఠాకూర్‌కు భారీగానే ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. సీతా రామం సక్సెస్ తర్వాత మృణాల్ ఠాకూర్ రెమ్యునరేషన్‌ను డబుల్ చేశారని అయినా కూడా ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం.

ఇలాంటీ ఫోటోలతో మృణాల్ పరువు పోగొట్టుకుంటోందని అంటున్నారు. ఇక మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మృణాల్ ఠాకూర్‌కు భారీగానే ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. సీతా రామం సక్సెస్ తర్వాత మృణాల్ ఠాకూర్ రెమ్యునరేషన్‌ను డబుల్ చేశారని అయినా కూడా ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం.


సీతా రామం సినిమాతో సూపర్ పాపులర్ అయ్యారు మరాఠి అందం మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో సీతామహాలక్ష్మీ‌గా, మరోవైపు ప్రిన్సెస్ నూర్జహాన్‌గా మృణాల్ తన నటనతో ఫిదా చేశారు. అది అలా ఉంటే మృణాల్ ఇటీవల ఓ ఇంటర్వూలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా తన ప్రేమ, పెళ్లి గురించి కొన్ని అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు చెప్పారు. ఆమె పెళ్లి విషయంలో స్పందిస్తూ.. సమాజంలో ప్రతి మహిళను ఇలాంటి ఒక ప్రశ్న వెంటాడుతోనే ఉంటుంది. మహిళ పెళ్లి, ప్రేమ, పిల్లలు వాటిపైనే సమాజం ఆసక్తి చూపిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news