సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు.
వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం.
వాట్సాప్ లో హెల్మెట్ ని ద్విచక్ర వాహనదారులు ధరించక్కర్లేదు అని ఒక మెసేజ్ వచ్చింది. నిజంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ని పెట్టుక్కొక్కర్లేదా..? నిజమెంత అనేది చూస్తే.. హెల్మెట్ పైన వచ్చిన వార్త ఫేక్ వార్త అని తేల్చేసింది.
#WhatsApp पर वायरल हो रहे एक फर्जी मैसेज में दावा किया जा रहा है कि सभी राज्यों में दुपहिया चालकों की हेलमेट चेकिंग को खारिज कर दिया गया है #PIBFactCheck
▶️भारत सरकार ने ऐसा कोई निर्णय नहीं लिया है
सभी अपडेट्स अब पाएं हमारे टेलीग्राम चैनल पर भी
🔗https://t.co/zxufu1aRNO pic.twitter.com/yAgnSZZdVu
— PIB Fact Check (@PIBFactCheck) October 19, 2022
ఇది వట్టి ఫేక్ వార్త మాత్రమే అని తెలుస్తోంది. ఏ మాత్రం నిజం లేదు. హెల్మెట్ పైన వచ్చిన వార్త ఫేక్ వార్త కనుక ఈ ఫేక్ వార్తని అనవసరంగా ఇతరులకి పంపకండి దీని వలన ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.