పర్పుల్ కలర్ డ్రెస్ లో అందాల పెళ్లి కూతురు అవికా..

-

అవికా గౌరు.. చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ తో మంచి ఫేమస్ అయింది.. అప్పట్లో ఈ సీరియల్ తో పాటు అవికాకు కూడా ఎందరో అభిమానులు ఉండేవారు తర్వాత టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పలు సీరియల్ నటించింది.. తాజగా ఈ భామ తనకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ప్రస్తుతం అవే వైరల్ గా మారి..

రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అవికా మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది.. అయితే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో ఏమైనా చిన్నపిల్లల చూసిన వారంతా హీరోయిన్గా అంగీకరించలేకపోయారు అంతేకాకుండా ఆ చిన్న పిల్లతనాన్ని పోగొట్టడానికి అందాల ప్రదర్శన సైతం చేయడానికి వెనకాడలేదు అవిక ఆ తర్వాత నాగశౌర్యతో ఒక సినిమా చేసిన అది అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేదు తర్వాత టాలీవుడ్ లో కొన్ని అవకాశాలు అందుకుంది కానీ అవి ఏవి ఫలించలేదు.. మళ్లీ సినీమా చూపిస్తా మామ సినిమా చూపిస్త మామ చిత్రంలో నటించింది ఈ సినిమా పర్వాలేదు అనిపించింది కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది తర్వాత హిందీ చిత్రాల్లో నటిస్తూ కొంత ఫేమస్ అయింది.. అయితే తర్వాత మాత్రం విపరీతంగా లావు అవటంతో అవకాశాలన్నీ పోగొట్టుకుంది ఈ భామ అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలుమార్లు వార్తల్లో సైతం నిలిచింది..

ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం స్కిన్ షో చేస్తూ తన ఫాలోని పెంచుకునే పనులు బిజీగా గడుపుతుంది ఈ భామ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా అందాలు ప్రదర్శన చేస్తుంది.. అవికా గౌర్ తాజాగా ఈ పర్పుల్ కలర్ డ్రస్ లో చూపు తిప్పుకోనివ్వని అందంతో అలరిస్తోంది. ఆకట్టుకునే ఈ అమ్మడి అందం పర్పుల్ కలర్ డ్రస్ తో మరింత పెరిగింది.. చాలా అందంగా ఉన్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు… అలాగే మళ్ళీ సినిమా అవకాశాల కోసమే ఇదంతా అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఏమవుతుంది అనేది చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news