ఫ్యాక్ట్ చెక్: ఈ వెబ్ సైట్ తో ఉద్యోగాలు.. నిజమేనా..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి. చాలా మంది ఆ నకిలీ వార్తలని చూసి నిజం అని అనుకుంటూ వుంటారు. అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

మరి ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం. ‘https://samagrashiksha.org‘ నిజమైన వార్త అని సమగ్ర శిక్ష అభియాన్ అధికారిక వెబ్ సైట్ ఏ అని… వివిధ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అందులో వుంది. మరి ఇది నిజామా కాదా అనేది చూస్తే..

https://samagrashiksha.org‘ నిజమైన వార్త అని సమగ్ర శిక్ష అభియాన్ అధికారిక వెబ్ సైట్ ఏ అన్నది అబద్దం. ఇది నిజమైన వార్త కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తో దీనికి సంబంధం లేదు. కనుక ఈ వార్త నిజం కాదని తెలుసుకోండి. నకిలీ వార్తే ఇది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీని పైన స్పందించింది. ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది. కనుక అనవసరంగా ఇలాంటి నకిలీ వార్తలని ఇతరులకి పంపద్దు. మీరు కూడా వీటిని చూసి మోసపోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news