ప్రముఖ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని ఆ తర్వాత నాని శ్యామ్ సింగారాయ్, నాగచైతన్య బంగార్రాజు సినిమాలలో నటించి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇలా హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో అందరూ ఈమెను గోల్డెన్ లెగ్ అంటూ తెగ పొగిడేసారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో తప్పటడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ ప్లాప్లను చవిచూసింది.
అలా దివారియర్, మాచర్ల నియోజకవర్గం,ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటూ వరుసగా ఫ్లాప్ లను చవిచూసిన ఈమెకు మళ్ళీ అవకాశాలు రాలేదు. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య సరసన కస్టడీ సినిమాలో నటిస్తోంది. మరొకవైపు మలయాళం సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఇంతకుమించి ఇక ఈమె చేతిలో మరో సినిమా లేకపోవడం గమనార్హం. ఇకపోతే తాజాగా సినిమాలలో అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియా పైన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది అందులో భాగంగానే రకరకాల గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా బ్లాక్ డ్రెస్సులో థైస్ అందాలు కనిపించే విధంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. మరొకవైపు ఉప్పొంగే యద అందాలను టైట్ ఫిట్ డ్రస్సులో స్పష్టంగా కనిపించేలా వయ్యారంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. నెమలిలాగా నడుమును విల్లులా వంచుతూ తన అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. ఏది ఏమైనా కృతి శెట్టి అందాలకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. మొత్తానికి అయితే ఈమె ఫోటోలు చూసి కుర్రకారికి నిద్ర పట్టడం లేదని చెప్పాలి.
View this post on Instagram