పొలిటికల్ హీట్: కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఒక బ్రోకర్ !

-

తాజాగా తెలంగాణ అధికార ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పై మరియు కొందరి నాయకులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఈయన మాట్లాడుతూ నల్గొండ లో ఉన్న కాంగ్రెస్ నేతలు సన్నాసులు చవటలు అంటూ చురకలు అంటించారు. ఇక కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలపై మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అంతా ఊరకుక్కలు అంటూ విరుచుకుపడ్డారు, మైండ్ పోయినట్లు పిచ్చి కుక్కల్లా మాట్లాడుతున్నారు అంటూ రెచ్చిపోయారు. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఒక బ్రోకర్ అంటూ కామెంట్ చేశాడు.

ఒక పార్టీలో ఉంటూ తన తమ్ముడు బీజేపీ నాయకుడి కోసం పని చేశారు. కాంగ్రెస్ లో ఉన్న నాయకులు అంతా కూడా సీఎంలు అవుదామని కలలు కంటున్నవారే కానీ… ఒక్కరు కూడా ప్రజలతో కలిసి పనిచేయాలని మనసులేని వారు అంటూ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news