కృష్ణపక్షంలో తిథుల ఆధారంగా దేవతారాధన ఇలా చేయాలి!

-

బహుళ పాడ్యమి నాడు పుట్టిన వారు కామేశ్వరీదేవిని ఓం ఐం హ్రీం శ్రీం అం కామేశ్వరీ నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ విదియ నాడు పుట్టిన వారు భగమాలినీ దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఆం భగమాలినీ నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ తదియ నాడు పుట్టిన వారు నిత్యక్లిన్నా దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఇం నిత్యక్లిన్నా నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ చవితి నాడు పుట్టిన వారు బేరుండా దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఈం బేరుండా నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

బహుళ పంచమి నాడు పుట్టిన వారు వహ్నివాసినీ దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఉం వహ్నివాసినీ నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ షష్ఠి నాడు పుట్టిన వారు మహావజ్రేశ్వరీ దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఊం మహావజ్రేశ్వరీ నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ సప్తమి నాడు పుట్టిన వారు శివదూతీ దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఋం శివదూతీ నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ అష్టమి నాడు పుట్టిన వారు త్వరితా దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ౠం త్వరితా నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ నవమి నాడు పుట్టిన వారు కులసుందరీ దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ûం కులసుందరీ నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ దశమి నాడు పుట్టిన వారు నిత్యా దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ûం నిత్యా నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ ఏకాదశి నాడు పుట్టిన వారు నీలపతాకా దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఏం నీలాపతాకా నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ ద్వాదశి నాడు పుట్టిన వారు విజయా దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఐం విజయా నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ త్రయోదశి నాడు పుట్టిన వారు సర్వమంగళా దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఓం సర్వమంగళా నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
బహుళ చతుర్ధశి నాడు పుట్టిన వారు జ్వాలామాలినీ దేవిని ఓం ఐం హ్రీం శ్రీం ఔం జ్వాలామాలినీ నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.
అమావాస్య నాడు పుట్టిన వారు చిత్రా దేవిని ఓం ఐం హ్రీం శ్రీం అం చిత్రే నిత్యా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రంతో పూజించాలి.

Read more RELATED
Recommended to you

Latest news