చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. వివిధ పద్ధతుల్లో ఇన్వెస్ట్ చెయ్యవచ్చు. చాలా మంది చేతిలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంటే మంచిగా రాబడి వస్తుంది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సేవింగ్ స్కీమ్స్ ఇలా చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ తో సూపర్ బెనిఫిట్స్ ని పొందవచ్చు. ఈ ఫండ్ స్కీమ్ కేవలం 5 ఏళ్లలోనే రూ. 15 లక్షలను రూ. 30 లక్షలుగా మార్చారు.
ఇక దీని కోసం పూర్తి వివరాలు చూస్తే.. ఏకంగా రూ. 15 లక్షలు లాభం వస్తుంది. హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ఈక్విటీ ప్లాన్. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు ఇస్తోంది. వార్షికంగా 15 శాతానికి పైగా రాబడిని పొందవచ్చు. దీంతో డబ్బులు పెట్టిన వారి పంట పండింది. ఐదేళ్ల కిందట ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకి మంచిగా లాభం వచ్చింది. రూ. 15 లక్షలు పెట్టిన వారికి రూ. 30 లక్షలు వస్తాయి. అదే ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రాబడి వచ్చేది.
సీనియర్ సిటిజన్స్ కోసం కేంద్రం ప్రత్యేకమైన పథకాన్నీ తీసుకు వచ్చింది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ తో అధిక వడ్డీ బెనిఫిట్ లభిస్తోంది. ప్రస్తుతం 8.7 శాతం వడ్డీ ని ఇస్తోంది. హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ ఫండ్ కన్నా తక్కువ రాబడి వస్తుంది. ఐదేళ్ల కిందట ఈ స్కీమ్‌లో రూ. 15 లక్షలు ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇప్పుడు రూ. 231.5 లక్షలు వచ్చేవి. వడ్డీ రూపంలో రూ. 6.5 లక్షలు లాభం వచ్చేది. హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ ఫండ్‌తో పోలిస్తే ఇది తక్కువే. మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ ఎక్కువే. అదే సేవింగ్ స్కీమ్స్ కి అయితే రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబడి ని పొందవచ్చు.